<< selfconsciousness selfcontrolled >>

selfcontrol Meaning in Telugu ( selfcontrol తెలుగు అంటే)



స్వయం నియంత్రణ


selfcontrol తెలుగు అర్థానికి ఉదాహరణ:

ఇది 1954 లో పీటర్ డ్రకర్ రచించిన పుస్తకం The Practice of Managementలో లక్ష్యాల ద్వారా నిర్వహణ , స్వయం నియంత్రణ (Management by Objectives and Self-Control) అనే పదప్రయోగం ద్వారా మొట్టమొదటిసారిగా నిర్వచించబడింది.

గ్లూకోజ్ తగ్గినపుడు మానసిక ప్రక్రియలకు ( ఉదా: స్వయం నియంత్రణ, నిర్ణయాత్మక నిర్ణయం తీసుకోవడం) కావలసిన మానసిక కృషి బలహీనపడుతుంది.

తప్పుచేసిన వారిని బహిరంగంగా దండించేవారు, అయితే భయం పుట్టించడానికి కాకుండా తప్పుచేసిన వాడు పదిమందిలో సిగ్గుపడాలని, ఆలాగయితేనే వారు మరింత స్వయం నియంత్రణలో ఉంటారని విశ్వసించేవారు.

శ్రీ సుబ్బారావు గారి బాల్యమంతా సరైన సంరక్షణ, మార్గదర్శకత్వం లేకపోయినా, ఎటువంటి దుర్వ్యసనాలకు లోనుగాక స్వయం నియంత్రణతో వ్యక్తిత్వం అభివృద్ధి చేసికొన్నారు.

మహాత్మా గాంధీ వంటి జాతీయ నాయకులు కూడా ఈ సంఘటన సందర్భంగా సిక్ఖులు కనబరిచిన స్వయం నియంత్రణ, ఆత్మశక్తి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు.

ఇదే సీజన్లో భారీ వర్షాల వల్ల 1 ప్రధాన సైఫన్ మరియు 4 హుడ్ సైఫన్స్ స్వయం నియంత్రణతో తెరచుకొని చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి.

స్వయం నియంత్రణ వెల్డింగు అయ్యినచో వెల్డింగుకు అనుగుణంగా టార్చు ముందుకు జరగడం, పూరకలోహకడ్ది టార్చినుండి ముందుకు కదలడం జరుగుతుంది.

మిగ్‌వెల్డింగును ఎక్కువగా స్వయం నియంత్రణ అమరికవున్న యంత్రాల నుపయోగించి చెయ్యిదురు .

|స్వయం నియంత్రణ, corporal.

selfcontrol's Usage Examples:

Decomposing self-regulation and selfcontrol.



selfcontrol's Meaning in Other Sites