<< selfcontrolled selfdestruct >>

selfdefence Meaning in Telugu ( selfdefence తెలుగు అంటే)



ఆత్మరక్షణ


selfdefence తెలుగు అర్థానికి ఉదాహరణ:

హిందూ ముస్లిం కొట్లాటలలో హిందువులకు ఆత్మరక్షణ కల్పించటం, ముస్లిం వర్గాల దాడులను తిప్పి కొట్టటం ఈ సంస్థ కార్యకలాపాలలో ఒకటి.

దీనిని ఎక్కువగా ఆత్మరక్షణ కోసం వినియోగిస్తారు.

ఆత్మరక్షణ : లైపోక్రోమ్, మెలనిన్ అను వర్ణక పదార్ధాల వలన ఈకలు వివిధ రంగులలో కనిపిస్తాయి.

ఈవిధంగా అంకిత భావంతో మాతృభూమి విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిలో ఆదర్శవంతమైన సేవలకు అంకితమైన బేగం సుఫియా సోం, ఆత్మరక్షణకు ఆయుధం ధరించిన బేగం సుల్తానా హయాత్‌, గాంధీజీ నేతృత్వంలో ఆదర్శ వివాహం చేసుకున్న బేగం ఆమనా ఖురేషి, పోరుబాటలో నడిచినందుకు అరెస్టయిన ఢిల్లీలోని తొలి మహిళా కార్యకర్తగా ఖ్యాతి గడించిన బేగం మహబూబ్‌ ఫాతిమా లాంటి మహిళామనులు ఎందరో ఉన్నారు.

గెరిల్లా సైనికురాలిగా ఆయుధం పట్టడానికి ముందు ఆమె విజయవాడలో ఆత్మరక్షణ, ఆయుధశిక్షణ పొందింది.

జూలై 2017 లో, దుర్గా వాహిని జమ్మూ కాశ్మీర్‌లో ఆత్మరక్షణ కోసం శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

ఆత్మరక్షణకు నిజంగా ప్రమాదం ఉందా అన్నది ఏ కేసుకు ఆ కేసు విడిగా పరిశీలించాలే తప్ప అన్నింటినీ ఒకే గాటన కట్టేలా ఫార్ములా ఏదీ రూపొందించలేం.

అబద్ధాలూ, మోసాలు - ఆత్మరక్షణకు సాధనంగా వాడుకున్నాడు.

" గతంలో భారత దళాలకు ఆత్మరక్షణార్థమే కాల్పులు జరపాలని ఆదేశాలుండగా, బెదిరింపులు ఎదురైతే కాల్పులు జరపమని ఇపుడు స్థావర అధికారులకు ఆదేశాలిచ్చారు.

అప్పుడు ఒక అచ్చు సంక్రమణ సంభవించవచ్చు,, ప్రతిస్పందనగా, చెట్టు నష్టాలను లేదా అంటువ్యాధులను దాచడానికి ఒక ఆత్మరక్షణ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది.

దీంతో ఆత్మరక్షణ కోసం సున్నీలు లెబనాన్‌ నుంచి పెద్దఎత్తున ఆయుధాలు దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు.

వర్మం అనేది మానవ శరీరంలో ఉన్న నిర్దిష్ట పాయింట్లు, ఇవి వివిధ మార్గాలలో నొక్కినప్పుడు, ఆత్మరక్షణలో దాడి చేసేవారిని స్థభింపచేసి తిరిగి అవసరమైనప్పుడు తిరిగి సాధారణ శారీరక పరిస్థితికి తీసుకునిరావడం, ప్రథమ చికిత్సా వైద్య చికిత్స వంటి వివిధ ఫలితాలను ఇస్తాయి.

మహిళల కోసం ఆత్మరక్షణ తరగతులు నడుపుతున్న రాధాకృష్ణ ( నాగ శౌర్య ) ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు.

selfdefence's Usage Examples:

The pride of strong armed selfdefence underlies the popularity of Schützenvereine comparable to the popularity.


age of 14-23, with Sutapa Patra, a Wenildo (feminist methodology of selfdefence).



selfdefence's Meaning in Other Sites