<< fauves fauvist >>

fauvism Meaning in Telugu ( fauvism తెలుగు అంటే)



ఫావిజం

1905 లో ఒక కళ ఉద్యమం ప్రారంభించబడింది, దీని పని ప్రకాశవంతమైన మరియు సహజమైన రంగులు మరియు సాధారణ రూపాలు కలిగి ఉంది; వ్యక్తీకరణ నిపుణులచే ప్రభావితమవుతుంది,



fauvism తెలుగు అర్థానికి ఉదాహరణ:

ఫావిజం చిత్రలేఖనాలను ఒక రెప్ప వేసి మరల పరిశీలనగా గమనించినచో అంతకు ముందు చూసిన చిత్రానికి, రెప్ప వేసిన తర్వత చూసిన చిత్రానికి మధ్య తేడా మనకే గోచరిస్తుంది.

రంగుల ప్రాముఖ్యతను తెలపడంలో ఫావిజం ఇప్పటికీ కళా చరిత్ర లో చిరస్థాయిగా మిగిలిపోయింది.

రంగుల అధిపత్యాన్ని సమతౌల్యం చేయటానికి ఫావిజం శైలి చిత్రీకరణలో వివరాలను తగ్గించవలసిన అవసరం ఏర్పడింది.

సాంప్రదాయ పద్ధతుల నుండి, ఇంప్రెషనిస్టు పద్ధతుల నుండి కూడా వేర్పడి అతిశయించిన వర్ణాలతో ప్రయోగాలు చేసిన హెన్రీ మాటిస్సే, ఆండ్రే డెరెయిన్ వంటి వారు ఫావిజం ఉద్భవించటానికి కారకులయ్యారు.

అయితే ఫావిజం శైలి యొక్క అందం లోతును భ్రమింప జేసే తీరు లో, సృష్టించే ఘన పరిమాణం లో కలదు అనేది గమనించవలసిన విషయం.

కానీ ఫావిజం లో రంగులు దేనితోనూ కలపకుండా నేరుగా ట్యూబు ల నుండి కాన్వాస్ పై వేయబడ్డాయి.

గ్రాఫిటీ లేక స్ప్రే బాంబ్ పెయింటింగ్ వలె ఫావిజం విప్లవాత్మకం కాదు.

20వ శతాబ్దంలో కనబడిన (రొమాంటిసిజం, ఇంప్రెషనిజం, ఫావిజం, ఎక్స్ప్రెషనిజం, క్యూబిజం మరియు ఫ్యూచరిజం వంటి) ప్రధాన కళా ఉద్యమాలు కళకు, సహజ స్వరూపాల మధ్య గల అంతరాలను ఏదో ఒక స్థాయిలో ఎత్తి చూపుతూ వచ్చాయి.

ఫావిజం తర్వాతి కాలంలో క్యూబిజం కు, జర్మన్ ఎక్స్ప్రెషనిజం కు బాటలు వేసింది.

ఫావిజం క్రమబద్ధంగా ఏర్పడిన కళా ఉద్యమం కాదు.

ఇంప్రెషనిస్టుల నగర నేపథ్యాల నుండి, ఫావిజం గ్రామ సన్నివేశాల వైపు, తీరిక సమయాల వైపు మళ్ళింది.

తొలుత ఈ కళా ఉద్యమం ఆడంబరమైనది గా, అసభ్యకరమైనదిగా అభివర్ణించబడిననూ, ఫ్రెంచి భాష లో le foes అనే పదం( క్రూర మృగాలు) అనే పదం నుండి దీనికి ఫావిజం అనే నామకరణం చేశారు.

fauvism's Usage Examples:

a Swiss avant-garde painter, known for her interpretations on cubism, fauvism, futurism, her wool paintings, and her participation in the Dada movement.


style, she painted in many styles including cubism, futurism, fauvism, and orphism, she was one of Ireland"s first abstract painters.



fauvism's Meaning in Other Sites