<< vicechancellor viced >>

vicechancellors Meaning in Telugu ( vicechancellors తెలుగు అంటే)



ఉపకులపతులు, ఉప కులపతి


vicechancellors తెలుగు అర్థానికి ఉదాహరణ:

తరువాత 1951 డిసెంబరు నుండి 1954 మే 31 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా పనిచేశాడు.

ప్రస్తుతం ఆయన శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆప్ హయ్యర్ లెర్నింగ్ కు ఉప కులపతి గా ఉన్నాడు.

ఇతను మణిపాల్ ఉన్నత విద్య అకాడమీ మాజీ ఉప కులపతిగా కూడా వ్యవహరించాడు.

ఆయన వసంతరావ్ నాయక్ మరాథ్వాడా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగానూ, ఇండియన్ కౌన్సి ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చె లో సభ్యునిగా తన సేవలనందించాడు.

ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నాన్ని కట్టమంచి రామలింగారెడ్డి (సిఆర్‌రెడ్డి) ఉప కులపతిగా ఉన్న సమయంలో కౌతా రామమోహనశాస్త్రి రూపకల్పన చేశాడు.

ఈ విశ్వవిద్యాలయానికి మొదటి ఉప కులపతిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.

ఆ తరువాత ఉప కులపతిగా ప్రొ.

వాసిరెడ్డి శ్రీకృష్ణ -ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి.

తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎస్వీ సత్యనారాయణ సంపాదకత్వంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక రూపుదిద్దుకుంటున్నది.

దేవి కాశీ విద్యాపీఠంలో ప్రొఫెసర్‌గా, లక్నో విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేసాడు.

లక్ష్మణ స్వామి మొదలియారు మద్రాసు విశ్వవిద్యాలయంలో అవిచ్ఛిన్నంగా 27 సంవత్సరాలు ఉప కులపతిగా పనిచేశారు.

జూలై 1: తూమాటి దోణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి.

శాంతినికేతన్ లోని విశ్వ-భారతి విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా తన సేవలనందించాడు.

vicechancellors's Usage Examples:

uk/offices/v-c/vicechancellors.


hk/pubunit/calendar/2013-2014/a/c/15-13/239-succession-lists#vicechancellors (Retrieved 18 December 2013).



vicechancellors's Meaning in Other Sites