<< transgene transgress >>

transgenic Meaning in Telugu ( transgenic తెలుగు అంటే)



జన్యుమార్పిడి

Adjective:

జన్యుమార్పిడి,



transgenic తెలుగు అర్థానికి ఉదాహరణ:

జన్యుమార్పిడి విత్తనాల వలన భారతదేశంలో ఆత్మహత్యలు .

"భారతదేశంలో జన్యుమార్పిడి విత్తనాలు(Genetically modified or GM) ధరలు పెరగడం వల్ల చాలా మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు" అని శివ అన్నది.

జన్యుమార్పిడి మొట్టమొదట కణంలోని మాలిక్యులార్ చర్యలను ప్రభావితం చేస్తుంది.

వరిబియ్యం, గోధుమలు, పాలు, మాంసాహారం, సమయపాలన లేని ఆహారం, జన్యుమార్పిడి పంటలు, రసాయన ఎరువులు, పురుగుల మందులు పర్యావరణాన్ని, ఆహారాన్నివిషతుల్యంగా మార్చివేసి ప్రాణాంతక వ్యాధులు అత్యంత వేగంగా రావడానికి కారణం అవుతున్నాయని అతను భావిస్తున్నాడు.

ఒక జీవిలోని జన్యువులను వేరుచేసి ఇంకో జీవిలో ప్రవేశపెట్టడాన్ని 'జన్యుమార్పిడి' అంటారు.

దీనికి బదులుగా, విశ్లేషణ జన్యుమార్పిడి ప్రత్తికి మాత్రమే పరిమితమై , విత్తన గుత్తాధిపత్యాల సమస్యను విస్మరించారని, ఆత్మహత్య గణాంకాలు నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డుల ప్రభుత్వ గణాంకాల నుండి తీసుకున్నందున, నిజమైన గణాంకాలు వాడలేదని తెలిపింది.

మామూలు పంటలలో ఉన్న కొన్ని విటమిన్లు జన్యుమార్పిడి పంటలలో లోపించినట్లు కనుగొన్నారు.

ఇటీవల జన్యుమార్పిడి కూడా జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది.

జన్యుమార్పిడి ఎలా ? : అసలు జన్యు పరంగా మార్పిడి చెందిన ఉత్పత్తులు (జిఎం), అలాగే బాసిల్లస్ తురుంజెనిసెస్ (బీటీ) ఉత్పత్తులన్నవి ఎంత వరకూ ఆరోగ్య కరమైనవి అన్నది సమాధానం లేని ప్రశ్న .

ఒక చిన్న జన్యుమార్పిడి వల్ల పరిణామక్రమమే వేరే దారి పట్టవచ్చు.

-- జన్యుమార్పిడి ఆహారము వలన ఎటువంటి వ్యాధులు వస్తున్నాయో ఇంకా నిర్ధారణ కాలేదు .

జన్యుమార్పిడివల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్య యనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశ పెట్టకూడదు.

పురుగుమందులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో భయంగొలుపుతున్న కొత్త సమాజంలో రాబోయే రోజుల్లో ఇంకా కొత్త సామెతలు పుట్టవచ్చు.

సోయాబిన్, మొక్కజొన్న, ప్రత్తి తదితర ఉత్పత్తులను ఈ రకమైన జన్యుమార్పిడి ద్వారా దిగుబడిని పెంచుకునే విధంగా ఎక్కువ పోషక విలువలు కలిగేలా శాస్తవ్రేత్తలు మార్పులు చేయగలిగారు.

transgenic's Usage Examples:

As such the transgenic tools and procedures are well established making it one of the easiest.


Since each transgenic organism has the transgene in a different location each transgenic organism.


ability to produce RNA or protein in the transgenic organism or alter the normal function of the transgenic organism"s genetic code.


The first, TransBacter, was designed to work around the intense patenting associated with the making of transgenic plants.


Unlike Gli1 transgenic mice, Gli2 transgenic mice only developed BCC-like tumors.


them in transgenic mice that express the cervid prion protein, can be used to determine whether the cervid is infected, but ethical issues exist with.


"Increased expression of keratin 16 causes anomalies in cytoarchitecture and keratinization in transgenic mouse skin".


In agreement with this, the experimental elimination of senescent cells from transgenic progeroid mice.


clones, and by creating transgenic flies with orthologs of mosquitos, medflies, and moths, the function of Or83b was determined to be conserved across.


Cases of genetic instability were also observed in the F1 offspring of transgenic mice after incorporation of human H-DNA-forming sequences paired with Z-DNA sequences into their genomes where no instability was previously reported.


Dietary isoflavones increase IGF production in scalp dermal papillae in transgenic mice.


Background Harvard College researchers (the respondents) developed a process by which they could create transgenic animals whose genomes are altered by a cancer-promoting gene (called an activated oncogene).


way to make a transgenic animal was by microinjection of DNA into the pronuclei of fertilized oocytes (eggs).



transgenic's Meaning in Other Sites