<< tooth shell toothache tree >>

toothache Meaning in Telugu ( toothache తెలుగు అంటే)



పంటి నొప్పి

Noun:

పంటి నొప్పి,



toothache తెలుగు అర్థానికి ఉదాహరణ:

దీని వేర్లను నమలడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

చెట్టు బెరడుతో పొడి చేసుకొని , నీళ్లలో మరిగించి పుక్కిలిస్తే గొంతునొప్పి, పంటి నొప్పి తగ్గుతాయి.

వీటి ఆకులు భారతదేశంలోని కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోపంటి నొప్పి చికిత్సలో ఈ మొక్కను ఉపయోగిస్తారు.

పంటి నొప్పి దాల్చిన నూనెలో దూదిని ముంచి దంతాల మీద ఉంచుకుంటే పంటి నొప్పి నుంచి ఉప శమనం లభిస్తుంది.

పంటి నొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కొంత సేపు తర్వాత ఆ నీటిని పుక్కలేస్తే నొప్పి తగ్గుతుంది .

పంటి నొప్పి, పండ్లు కదులుట యందు కలబంద రసముతో చిగుల్లపై రుద్ధటము గాని, కలబంద ఆకు ముక్కను నములుట గాని చేయాలి.

పైల్స్, లెప్రసీ, బ్రాంకటైస్, అస్తమా, కాన్సర్, ఎయిడ్స్, మూర్ఛ, జ్వరాలు, పుండ్లు, సంతానలేమి, సెక్స్ సమస్యలు, మెన్సస్ డిజార్డర్లు, పంటి నొప్పి, వాంతులకు నల్ల పసుపు దుంప ఉపయోగపడుతుంది.

పంటి నొప్పి తగ్గడానికి కాండం టూత్ బ్రష్ లాగా చేసి వాడితే మంచిది.

పూరణ:కంటి శుక్లంబులును, పుప్పిపంటి నొప్పి.

పంటి నొప్పి, నోట్లో నీరు ఊరునట్టుండడం.

పంటి నొప్పి బాధిస్తుంటే ఇంగువని నిమ్మరసంలో కలిపి ఒక దూదిలో ఉంచి పుప్పి పంటిలో ఉంచితే నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

దీనిని ఆయుర్వేద వైద్యంలో, వైద్యపరంగా పంటి నొప్పి నివారణకు ఉపయోగిస్తారు.

దీని వేరును పంటి నొప్పిని తగ్గించడానికి, మసాలా దినుసుగా ఉపయోగిస్తారు.

toothache's Usage Examples:

prayer and medicinal remedies to treat a variety of ailments, including earaches, toothaches, warts, tumors, angina, and bleeding.


There are a pair of moles feet from 1902 on display in the Pitt Rivers Museum in Oxford that were carried in the pocket of an old man from Wheaton Aston as a cure against toothache.


needed]hokum (Adi);ganya (Angami) ; winged prickly ash, prickly ash, toothache tree, yellow wood, suterberry (English) ; tumbru, tejbal (other names in.


The best known of these is the toothache plant, formerly Spilanthes acmella, now called Acmella oleracea, a Brazilian species widely used as a culinary and medicinal herb.


with a dental-health questionnaire, including questions about toothache, hoarseness, dysphagia(difficulty swallowing), altered taste or a frequent sore throat.


The Jivaro people chew the pulp of its fruit to alleviate the pain of toothaches.


plant"s bark or fruit has been useful in the treatment of bronchitis and dysenteric conditions, or as a mouthwash to treat toothaches.


they can have various meanings, such as: perplexity, doubt, displeasure, tastiness, toothache, approval, etc.


Eugenol is derived from oil of cloves, and has an obtundant effect on the tooth and decreases toothache.


The Clunkman goes to visit 80H to report the missing alien; 80H is suffering from toothache, and cannot believe Luna would do such a thing, but he agrees to investigate anyway (in exchange for some contraband old world sweets).


Its common use as an herbal remedy for toothache and oral infections earned it the nickname toothache plant.


From preliminary analysis, the remains are those of a man in his fifties who lived around seven centuries ago, and who suffered from back pain and toothache.



Synonyms:

aching, odontalgia, ache, aerodontalgia,



Antonyms:

painless,



toothache's Meaning in Other Sites