tolkien Meaning in Telugu ( tolkien తెలుగు అంటే)
టోల్కీన్
బ్రిటీష్ తత్వవేత్త మరియు ఫాంటసీ రచయిత (దక్షిణాఫ్రికాలో జన్మించారు),
Noun:
టోల్కీన్,
People Also Search:
tolltoll booth
toll bridge
toll call
toll collector
toll free
toll house
toll line
toll road
toll taker
tollable
tollage
tollbooth
tollbooths
tolldish
tolkien తెలుగు అర్థానికి ఉదాహరణ:
తద్వారా టోల్కీన్ ను ఆధునిక ఫాంటసీ సాహిత్య పితామహునిగానూ—లేక, మరింత స్పష్టంగా హై ఫాంటసీ పితామహుడిగానూ పరిగణిస్తున్నారు.
28 మార్చి 1972న ఎలిజబెత్ II టోల్కీన్ ను కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ గా నియమించారు.
టోల్కీన్ మరణం తర్వాత, ఆయన కుమారుడు క్రిస్టఫర్, తన తండ్రి రాసుకున్న విస్తృతమైన నోట్సులు, ప్రచురణకు నోచుకోని రాతప్రతులు పరిష్కరించి వరుసగా చాలా రచనలు ప్రచురించారు.
టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు.
టోల్కీన్, ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు.
ఈ కథలో హాబిట్ (టోల్కీన్ సృష్టించిన ఒక జాతి పొట్టి మనుషులు) బిల్బో బాగ్గిన్ స్, మంత్ర శక్తిగల గెండాల్ఫ్, (డ్వార్ఫ్) మరగుజ్జుల సమూహానికి రాజైన థోరిన్ తో కలిసి మరగుజ్జుల రాజ్యంలోకి చొచ్చుకుని వచ్చిన స్మాగ్ అనే డ్రాగన్ తొ పొరాడి వారి నిథిని దక్కించుకోవడమే కథాంశం.
మొదటి ప్రపంచయుద్దములో సైనికుడైన టోల్కీన్ ఈ గ్రంథాన్ని చాలా మటుకు రెండవ ప్రపంచ యుద్దకాలము లో నే రచించారు.
ఇటువంటి యుద్ద కథలు వ్రాయడానికి టోల్కీన్ మొదటి ప్రపంచయుద్దంలో పనిచేసిన అనుభవం తోడ్పడిందని విమర్శకులు భావిస్తారు.
టోల్కీన్ మునుపటి రచనలో, ఉత్తరం చెడు దిశగా ఉంది.
టోల్కీన్ రచించిన 'ఫాంటసీ ప్రభందము'.
1951 నుంచి 1955 వరకూ టోల్కీన్ లెజెండరీయమ్ అన్న పదాన్ని ఆయన తన ఈ రచనల్లో ప్రధాన భాగాన్ని గుర్తించేందుకు వ్యవహరించారు.
టోల్కీన్ గా ప్రఖ్యాతుడైన, ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు, విశ్వవిద్యాలయ ఆచార్యుడు.