thracians Meaning in Telugu ( thracians తెలుగు అంటే)
థ్రేసియన్లు, థ్రేసియన్
ప్రాచీన,
People Also Search:
thraldomthrall
thralldom
thralled
thralling
thralls
thrang
thranged
thrapple
thrappling
thrash
thrash about
thrash out
thrashed
thrasher
thracians తెలుగు అర్థానికి ఉదాహరణ:
ఐరన్ ఏజ్ సమయంలో థ్రేసియన్లు డేసియన్లు , ఇల్య్రియన్లు క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దంలో ఆధునిక సెర్బియాకు దక్షిణంలో విస్తరణ సమయంలో పురాతన గ్రీకులను ఎదుర్కొన్నారు.
దాని పురాతన చరిత్రలో థ్రేసియన్లు, గ్రీకులు, పర్షియన్లు, సెల్ట్స్, రోమన్లు, గోథ్స్, అలన్స్, హన్స్ ఉన్నారు.
ఒ) , ఇంటర్నల్ థ్రేసియన్ రివల్యూషనరీ ఆర్గనైజేషన్ (ఐ.
హేరోడోటస్, తన రచన "హిస్టరీస్"లో గెట్టి , ఇతర థ్రేసియన్ల మధ్య ఉన్న మత వైవిధ్యాలను వివరించాడు.
పాయోనియాలో పయోనియా ప్రజలు (థ్రేసియన్ ప్రజలు) నివసించారు.
పూ మొదటి శతాబ్దం మధ్యకాలంలో స్కైయో-థ్రేసియన్ ప్రజలు, స్థానికుల మధ్య కలహాలు జరిగిన తరువాత పాత కొండ కోటలను వదిలివేయడం వలన హాల్‌స్టాట్ కాలం "రాకుమారుల" స్థానిక అధికారం స్లోవేకియాలో అదృశ్యమైంది.
రోమన్ డాషియాను స్వాధీనం చేసుకునే ముందు డానుబే, డ్నీస్టర్ నదుల మధ్య ఉన్న భూభాగాలలో డాసియస్, గెట్టితో సహా పలు థ్రేసియన్ ప్రజలు నివసించారు.
భౌగోళికంగా డాన్యుబియాన్ మైదానం, బాల్కన్ పర్వతాలు, థ్రేసియన్ మైదానం, రోడోప్ పర్వతాలు ఉన్నాయి.
6 వ శతాబ్దం నుండి తూర్పున పాక్షికంగా వారిని పోలిన హేలేనియెన్సిస్ లేదా రోమనైజ్డ్ థ్రేసియన్లను కలుపుకొని దక్షిణ స్లావ్లు క్రమంగా ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు.
పర్షియన్ల ప్రభావంతో థ్రేసియన్ తెగల సమూహంలో 470 వ దశకంలో కింగ్ టెర్స్ ఒడిస్సియ రాజ్యంలో సమైక్యం చేసారు.
థ్రేసియన్ మైదానం సుమారు త్రిభుజాకారంగా ఉంటుంది.
పురాతన కాలంలో అల్బేనియా భూభాగంలో ఇండో-యూరోపియా ప్రజలు, ప్రాచీన గ్రీకులు, థ్రేసియన్లు, విభిన్న ఇల్లిరియా తెగలకు చెందిన ప్రజలు నివసించేవారు.
చారిత్రాత్మకంగా ఇల్లిరియన్లు, థ్రేసియన్లు, ప్రాచీన గ్రీకులు, రోమన్లు, బైజాంటైన్లు, వెనీషియన్లు, ఒట్టోమన్లు వంటి అనేక నాగరికతలు దేశంలో విలసిల్లాయి.