<< tenny tenon >>

tennyson Meaning in Telugu ( tennyson తెలుగు అంటే)



టెన్నిసన్

బ్రిటిష్ మరియు విక్టోరియన్ కవి (1809-1892),

Noun:

టెన్నిసన్,



tennyson తెలుగు అర్థానికి ఉదాహరణ:

వేసవి శెలవులకు లింకన్‌షైర్ వచ్చిన టెన్నిసన్ స్నేహితుడు ఆర్థర్ హాలమ్, టెన్నిసన్ సోదరి ఎమిల్లా టెన్నిసన్తో పెళ్ళి నిశ్చయం చేసుకున్నాడు.

తన రచనల్లో భావాలను, లయను పలికించడానికి పదాల్లోని శ్రావ్యలక్షణాలను వాడుకోవడంలో టెన్నిసన్ దిట్ట.

ఈ మూడవ ప్రచురణలోని టెన్నిసన్ కవితలయిన లాక్స్‌లీ హాల్ (Locksley Hall), టితోనస్ (Tithonus), యూలిసిస్ (Ulysses) టెన్నిసన్ కీర్తిని అజరామరం చేశాయి.

ఎనభయ్యేళ్లు పైబడిన వయసులో కూడా టెన్నిసన్ రచనలు చేస్తూ ఉండినాడు.

ప్రభుత్వ రూపాలు అల్ఫ్రెడ్ టెన్నిసన్ (ఆగష్టు 6, 1809 - అక్టోబరు 6, 1892) బ్రిటన్‌కు చెందిన అత్యంత ప్రసిద్ధి చెందిన ఆంగ్ల కవి.

నూనూగు మీసాల నూత్న యవ్వనమునాటికే టెన్నిసన్, అతని ఇద్దరు అన్నలు, చార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఫెడ్రిక్ టెన్నిసన్ కవిత్వం వ్రాయడం ప్రారంభించారు.

1833వ సంవత్సరంలో టెన్నిసన్ తన రెండవ పుస్తకాన్ని ప్రచురించాడు.

టెన్నిసన్ రచనలు ఎక్కువగా సంప్రదాయ పౌరాణిక (classical mythology) విషయాలపై వ్రాసినవి.

జార్జ్ స్టెయినర్ అను విమర్శకుడు "కొలెరిడ్జ్ నుండి టెన్నిసన్ వరకూ వచ్చి అన్ని ఆంగ్ల నాటకాలూ షేక్‌స్పియర్ నాటకాలను బలహీనమైన (చప్పని?) అనుకరణలూ, మర్పులూ" అంటూ వ్రాసినాడు.

1850వ సంవత్సరంలో టెన్నిసన్ తన రచనా వ్యాసంగంలో శిఖరాన్ని చేరుకున్నాడు.

రెండవ బారన్‌గా ఇతని కుమారుడు హాలం వారసునిగా వచ్చాడు, ఇతనే టెన్నిసన్ జీవిత కథ వ్రాసినాడు.

వీరిలో చార్లెస్ టెన్నిసన్ టర్నర్ లూసియా సెల్వుడ్‌ను వివాహమాడినాడు.

అతను బెంగాలీ, ఆంగ్లం, ప్రెంచ్, జర్మన్, సంస్కృతం భాషలందు, టెన్నిసన్, రవీంద్రనాధ టాగూరు, కాళిదాసు కవిత్వాల యందు నిష్ణాతుడు.

tennyson's Meaning in Other Sites