<< technological technologically >>

technological revolution Meaning in Telugu ( technological revolution తెలుగు అంటే)



సాంకేతిక విప్లవం

Noun:

సాంకేతిక విప్లవం,



technological revolution తెలుగు అర్థానికి ఉదాహరణ:

వీటిలో వైవిధ్యం కొట్టొచ్చినట్టు కనబడిననూ, చిత్రలేఖన మాధ్యమం ద్వారానే 20వ శతాబ్దంలో/ఆ తర్వాత వచ్చిన/రాబోయే (సాంకేతిక విప్లవం, విజ్ఙాన విస్తరణ, సాంప్రదాయిక విలువలు/పద్ధతులు అసందర్భంగా కనబడటం, ప్రపంచంలో పాశ్చాత్యం కాని సంస్కృతులు కూడా ఉన్నవి అని తెలిసి రావటం వంటి) మార్పులకు ఆధ్యాత్మక స్పందనను వ్యక్తపరచటం అనే ప్రధాన లక్షణం ఆధునిక పోకడగా కనబడ్డది.

బ్రిటీషు పాలన ఆగమనం, సాంకేతిక విప్లవం ప్రపంచం చుట్టుముట్టడంతో, వ్యవహారిక తెలుగులో ఎన్నో ఆంగ్ల పదాలు రంగప్రవేశం చేశాయి.

ఇంకా కొంతమంది విద్వాంసులు ఈ నూతన విధానాన్ని తొలి సాంకేతిక విప్లవం గా సూచించారు.

కాని ఇళ్లు ఇరుకై వాకిలి పెరడు హరించిపోయి చెట్లు కనిపించకుండా పోతూవుంటే ఈ పిచ్చుక ఎక్కడ బ్రతుకుతుందు? బ్రతకడానికే దారి లేకపోతే పెగుతున్న సాంకేతిక విప్లవం వలన పిచ్చుక పూర్తిగా కనుమరుగై భావితరానికి “పిచ్చుక బొమ్మ”ను చూపించి ఈ పిచ్చుక అనే పక్షి మన ఇళ్లలోనే తిరిగేదని చెప్పల్సిన పరిస్థితి రాకుండా, వున్న పిచ్చుకలునైనా బ్రతికించుకుందాం.

సాంకేతిక విప్లవంతో డిజిటల్ కెమెరాలు మొబైల్ ఫోన్లలో ఇమిడిపోవటం వలన చిన్నపిల్లలు కూడా ఫోటోలు తీయగలగటం.

హరి గర్భం దాల్చటం, నేటి సాంకేతిక విప్లవంతో పురుషులు కూడా గర్భం దాల్చటం సూచిస్తుంది.

దీనితో ఈ గ్రామంలో సాంకేతిక విప్లవం సాధ్యమైనది.

అయితే నేడు గ్రామాలనుండి నగరాలకు వలస, శాస్త్ర సాంకేతిక విప్లవం, పాశ్చాత్య సంస్కృతి, స్త్ర్రీల చదువులు - ఉద్యోగాలు - వారి ఆర్థిక స్వేచ్ఛ మొదలగు కారణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి.

1890 నుండి 20వ శతాబ్దం వరకు చోటు చేసుకొన్న సాంకేతిక విప్లవం, పెరిగిన విజ్ఙానం, అవగాహన, సన్నగిల్లిన సాంప్రదాయిక విలువలు, నమ్మకాలు, పాశ్చాత్యం కాని సంస్కృతులు వెలుగుచూడటం వంటి పలు మార్పుల పట్ల ఆధ్యాత్మిక స్పందనే మాడర్నిజం.

technological revolution's Usage Examples:

attaché to the British Embassy in Washington, reporting on the technological revolution in the USA that was causing the ‘brain drain’ of British scientists.


believe that sensorization is one of main requirements for third technological revolution.


A technological revolution is a period in which one or more technologies is replaced by another, novel technology in a short amount of time.


and largely responsible for the sweeping changes in our industrial-military posture, has been the technological revolution during recent decades.


erotica, and erotic photography celebrating the zeitgeist of technological revolution, body modification, sexual liberation, and the mainstreaming of.


technological innovations is labeled as a "technological revolution" A period of technological revolution (an innovation phase) is associated with economic.


or Зеркало Урании (Science fiction in the age of scientific and technological revolution or Mirror of Urania), as well as dozens of articles, sketches and.


analyze the social and human implications of the scientific and technological revolution".


the technological revolution, were themes taken up in "Imperialism and disorganic development in the silicon age" (1979) and "New circuits of imperialism".


During a 2007 military conference in Latrun, Ben-Gal sharply criticized what he viewed as a deterioration in the battle readiness of the IDF, and claimed that the IDF's technological revolution has turned soldiers into bionic machines and sown fear among senior officers that open criticism would hamper advancement in their own careers.


digitally driven art movement growing in response to the informative technological revolution we live in.


inequality, international conflict, terrorism and the impact of the technological revolution on the labour market.


specialist in the Soviet model of industrialisation, scientific and technological revolution, and the history of the USSR.



Synonyms:

Industrial Revolution,



Antonyms:

unscientific, unskilled,



technological revolution's Meaning in Other Sites