<< tartarean tartaric >>

tartareous Meaning in Telugu ( tartareous తెలుగు అంటే)



టార్టేరియస్, టార్టరస్

Noun:

టార్టరస్,



tartareous తెలుగు అర్థానికి ఉదాహరణ:

ఆ అస్తవ్యస్తం (chaos) నుండి గాయా (Gaia) లేదా భూదేవి, మరి కొన్ని ఇతర ప్రాథమిక శక్తులు (లేదా అపరావతారాలు, లేదా దైవాంశాలు) పుట్టుకొచ్చేయి: (1) ఈరోస్ (Eros) అనే కామ దైవం, (2) ఎబిస్ (Abyss); ఇక్కడే పాతాళ లోకానికి అధిపతి అయిన టార్టరస్ ఉంటాడు.

తన తండ్రిని పదవీ భ్రష్టుడిని చేసి, టార్టరస్ లో బందీ చేసి జూస్ గద్దెకి ఎక్కిన ఉదంతం ఎలా నడుస్తుందో చూద్దాం.

పదవిలోఉన్న టైటన్లతో పదేళ్ళపాటు యుద్ధం చేసి, చివరకి, సైక్లోప్స్ (వీరికి టార్టరస్ నుండి జూస్ విముక్తి కల్పించాడు) సహాయంతో జూస్, అతని సహోదరులు విజయం సాధించారు, అదే సమయంలో క్రోనస్, ఇతర రాక్షసులు టార్టరస్ లో ఖైదు పాలవుతారు.

టార్టరస్ (పాతాళ లోకం) నుండి రకరకాల రాక్షసాకారాలు పుట్టుకొచ్చేయి.

తండ్రిని పదవీ భ్రష్టుడిని చేసి రాజ్యం నుండి బహిష్కరించిన తరువాత క్రోనస్ సైక్లాపులని, హెకటాంకీర్ లని టార్టరస్ లో బంధిస్తాడు.

tartareous's Usage Examples:

tartareous Having a surface that is course, thick, rough, and crumbling.



tartareous's Meaning in Other Sites