<< sarcomere sarcophagi >>

sarcophaga Meaning in Telugu ( sarcophaga తెలుగు అంటే)



సార్కోఫాగా, శవపేటిక

మాంసం ఫ్లైస్,



sarcophaga తెలుగు అర్థానికి ఉదాహరణ:

దీనిని వివరిస్తూ పక్క కిటికీల ద్వారా ఫిల్టర్ అయ్యి ప్రసరిస్తున్న కాంతి, శవపేటిక యొక్క గాజు మీద కొంత కోణంలో పడినపుడు అది కలిగించే దృష్టి భ్రాంతి (optical illusion) వలన ఇలా కనిపిస్తుందని, పగటిపూట ఇది మారుతూ వుంటుందని .

మరణించిన వారి శరీరాన్ని శవపేటికలో ఉంచి భ్హుమిలో పెట్టి దాని మీద సమాధి కట్టి దానిమీద కొన్ని గుర్తులు ఉంచుతారు.

తీవ్రంగా గాయపడినప్పటికీ, రాయ్ తదనంతరం ప్రజలను ఉద్దేశించి "ఈరోజు నాపై పడిన దెబ్బలు భారతదేశంలోని బ్రిటీష్ పాలన శవపేటికకు చివరి మేకులు అవుతాయని నేను ప్రకటిస్తున్నాను" అని చెప్పాడు.

శవపేటికలో ఈమెతో పాటు వన మూలికలు వున్న చిన్న చిన్న సంచులు కూడా దొరికాయి.

మరణాంతరం ఈమెను తక్లమకాన్ ఎడారి ఇసుక క్రింద శవపేటికలో పాతిపెట్టడం వలన ఎడారి వేడిమికి ఎండిపోయి ప్రకృతి సిద్ధంగా మమ్మీగా మారిపోయింది.

2003 సంవత్సరంలో ఇక్కడ బోర్లించిన చెక్క పడవ ఆకారంలోగల ఒక శవపేటిక నుండి 3600 సంవత్సరాల నాటి పురాతన స్త్రీ మమ్మీని వెలికితీశారు.

:శవపేటికకు ప్రాణం పోయాలా?.

మట్టిలో కనుగొనబడిన ఓస్ (క్రీస్తుపూర్వం 700) కింగ్ సమాధి శవపేటికలో పశ్చిమ ఐరోపాలో అతిపెద్ద రకమైన, బంగారు, పగడపు పొదలతో కూడిన ఇనుప కత్తి ఉంది.

బదులుగా అది ఒక సంవత్సరం నీటితో నిండిన శవపేటికలో ఉంచబడుతుంది.

మృతదేహాలను చెక్క శవపేటికలలో ఖననం చేసిన సింధు నాగరికతకు ఇది పూర్తిగా భిన్నమైనది.

ఇలా శవపేటికలను భద్రపరిచే సమాధి గదులు గోడలను వివిధ పెయింటింగ్స్ తోనూ, పిరమిడ్ కు సంబంధించిన వంశ వృక్షాలు (ముత్తాత,తాత,తండ్రి,పినతండ్రి మొదలైన వంశీకుల వివరాలు) తోనూ అలంకరిస్తారు.

అధికార, సైనిక, పారామిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేటప్పుడు శవపేటిక మీద తలవైపు కాషాయరంగు వచ్చేటట్లు కప్పాలి.

కేవలం తక్లమకన్ వేడి ఎడారి ఇసుక క్రింద బహిరంగ శవపేటికలో పాతిపెట్టబడటంతో సహజసిద్ధంగా అతి చక్కగా సంరక్షించబడింది.

sarcophaga's Usage Examples:

non Walsingham, 1894: misidentification Blastobasis sarcophaga Meyrick 1902 Blastobasis xanthographella Rebel 1940.



sarcophaga's Meaning in Other Sites