santiago Meaning in Telugu ( santiago తెలుగు అంటే)
శాంటియాగో
People Also Search:
santiago de chilesantolina
santolinas
santons
santos
santour
santur
sanyasi
sanyasis
sao tome e principe
saone
sap
sap wood
sapan
sapans
santiago తెలుగు అర్థానికి ఉదాహరణ:
1524 జూలై 25 న కక్విచికే రాజధాని నగరం క్సించే నగరానికి సమీపంలో మొదటి రాజధాని నగరం విల్లా శాంటియాగో (ప్రస్తుతం టెక్పాన్ గౌతమాలా) స్థాపించబడింది.
పది ప్రధాన ద్వీపాలలో ఐదు (శాంటియాగో, శాంటో ఆంటోయా, సావో నికోలౌ, ఫోగో, బ్రావా) సాధారణంగా కేవలం వ్యవసాయ ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి.
నిటారుగా ఉన్న పర్వతాలతో కూడిన శాంటియాగో చెట్లు, రాళ్ళు, మట్టి, లాగ్లు, నాచు మొదలైన వాటితో నిండిన సుసంపన్నమైన అరణ్యాలు, నిగూఢమైన వృక్షాలతో కప్పుతూ తేమతో కూడిన గాలిని అడ్డుకుంటాయి.
ముఖ్యంగా శాంటియాగో క్రియోలు, సావో విసినే క్రియోలు భాషలో ఉంది.
జూలై: గార్సియా జోఫ్రే డి లోయాసా యాత్రలో భాగమైన స్పానిష్ ఓడ శాంటియాగో, మెక్సికో పసిఫిక్ తీరానికి చేరుకుంది.
ఈ ఆక్రమణకు 1541 ఫిబ్రవరి 12న " శాంటియాగో నగరాన్ని " స్థాపించిన " ఫ్రాన్సిస్కో పిజారో " లెఫ్టినెంట్లలో ఒకరైన " పెడ్రో డే వల్డివియా " నాయకత్వం వహించాడు.
శాంటియాగో అంతర్భాగంగా ఉన్న సెంట్రల్ వ్యాలీలో జనసంఖ్య , వ్యవసాయ వనరులతో దేశాన్ని ఆధిపత్యం చేస్తుంది.
కేప్ వర్డే ప్రధాన భూభాగం శాంటియాగోలో అత్యధిక సంఖ్యలో (2,36,000) నివసిస్తున్నారు.
శాంటియాగో, శాంటో అంటోయో, సావో నికోలౌ న క్షేత్రాలలో చెరకు క్షేత్రాలు లేదా అరటి తోటల ప్రాంతంగా మారాయి.
చిలీ దేశంలో జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతమైన శాంటియాగో మెట్రోపాలిటన్ రీజియన్ లో మొత్తం జనాభా 70 లక్షలు.
చివరకు మధ్యయుగ ఐరోపా అతి పవిత్రమైన ప్రదేశాలలో శాంటియాగో డి కాంపోస్ట్టాలో ఒకదానిని హోస్ట్ చేసి క్రొత్త క్రైస్తవ రాజ్యంలోకి చేర్చారు.
అమెజాన్ పరీవాహక ప్రాంతం తూర్పు వైపున, పసిఫిక్ ఉత్తర-దక్షిణ నదులు మాటజే, శాంటియాగో, ఎస్మెరాల్డాస్, చోన్, గుయాస్, జూబొన్స్, పూయాగో-టుంపెస్లతో మద్య ఆండీస్ పర్వతశ్రేణి పరీవాహక విభాజకంగా ఉంది.
santiago's Usage Examples:
AnisBalligiBanuarBotigueCaaringayanDomingo Alarcio (Cabilaoan East)CabilaoanCabulalaanCalaoaganCalmayCasampagaanCasanestebananCasantiagoanInmanduyanPoblacion (Laoac)LebuegMarabocNanbagatanPanagaTalogtogTurkoYatyatDemographicsClimateReferencesExternal linksLaoac Profile at PhilAtlas.
Synonyms:
Santiago de Cuba, Spanish-American War, Spanish War,