redistributive Meaning in Telugu ( redistributive తెలుగు అంటే)
పునఃపంపిణీ
People Also Search:
redivideredivided
redivision
redleg
redlegs
redline
redlines
redly
redneck
rednecks
redness
rednesses
redo
redoes
redoing
redistributive తెలుగు అర్థానికి ఉదాహరణ:
వారు వినియోగదారు షాపింగ్ అనుభవాన్ని వేగంగా, మరింత సమర్థవంతంగా చేయడానికి డబ్బు పునఃపంపిణీ చేయవచ్చు.
దీనిని నెరవేర్చడానికి, అధ్యక్షుడు అర్బెంజ్ ఒక పెద్ద భూసంస్కరణ కార్యక్రమ చట్టం చేసారు, దానివలన సాగుచేయని పెద్ద భూకమతాలు చట్టబద్ధంగా స్వాధీనపరచుకొంటారు, భూమిలేని రైతుకూలీలకు పునఃపంపిణీ చేస్తారు.
1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేసిన పార్లమెంట్, 1955లో భూమి పునఃపంపిణీని అమలు చేయడంలో తన అధికారాన్ని రక్షించుకునేందుకు నాలుగో రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది.
ఈ ఉపన్యాసంలో, ఆయన క్యూబన్ నూతన ప్రభుత్వం యొక్క ముఖ్యఆలోచన "భూమి పునఃపంపిణీ ద్వారా సాధించగలిగే సామాజికన్యాయం" అని ప్రకటించారు.
పునఃపంపిణీ - ఒరిజినల్ కంటెంట్, రివిజన్ లు లేదా రీమిక్స్ లను ఇతరులతో పంచుకునే హక్కు (ఉదా.
రెడ్ హ్యాట్ ఖచ్ఛితమైన్ ట్రేడ్ మార్కు నియమాలతో ఉన్నప్పుడు రెడ్ హ్యాట్ ఎంటర్ ప్రైజ్ లినక్స్ యొక్క అధికారిక తోడ్పాటువున్న రూపాంతరాలను ఉచితంగా పునఃపంపిణీ చేయుట పూర్తిగా నిషేధించబడింది.
అల్లెండే నివారణ చర్యలలో భాగంగా ధరల ప్రతిష్టంభన, వేతన పెంపుదల, పన్ను సంస్కరణలు, వినియోగదారుల ఖర్చులను పెంచడం, దిగుమతులను పునఃపంపిణీ చేయడం వంటి చర్యలను చేపట్టింది.
ప్రజలు ఎదురుచూసినట్లు ఆర్థిక సంస్కరణలు, భూమి పునఃపంపిణీ జరగక పోవడం ప్రజలకు అరెజో ప్రభుత్వం పట్ల అసంతృప్తిని కలిగించింది.
1997 లో ZANU-PF ప్రభుత్వానికి భూ పునఃపంపిణీ తిరిగి ప్రధాన సమస్యగా మారింది.
" 1891 చిలియన్ అంతర్యుద్ధం యుద్ధం " అధ్యక్షుడు , కాంగ్రెస్ మధ్య అధికార పునఃపంపిణీ చేయబడిన సందర్భంలో చిలీలో పార్లమెంటరీ శైలి ప్రజాస్వామ్యాన్ని స్థాపించింది.
దేశవ్యాప్తంగా అక్షరాస్యత అభివృద్ధి కొరకు పోరాటం, భూమిని తిరిగి రైతులకు పంచి ఇవ్వడం, రైల్వే, రహదారి నిర్మాణాలకు భూమి పునఃపంపిణీ చేయడం, బలవంతపు వివాహాలు, బహుభార్యాత్వాన్ని బహిష్కరించడం వంటి సంస్కరణలు చేసి ఒక ప్రతిష్టాత్మకమైన సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
redistributive's Usage Examples:
socially ranked "Chiefly" political systems of Polynesia associated with redistributive systems.
financial dominance, ESBies, the Reversal Rate, Digital currency areas, the redistributive monetary policy, and the I Theory of Money.
social capital, social norms, social identity, fertility, beliefs in redistributive justice, ideology, hatred, terrorism, trust, family ties, long-term.
explicit themes of systems-thinking, and promise of postscarcity globally redistributive (resource-based) economics.
Wantchekon"s research interests include democratization, clientelism and redistributive politics, resource curse, the long-term social impact of historical.
Polanyi argues that there are three general types of economic systems that existed before the rise of a society based on a free market economy: redistributive, reciprocity and householding.
pre-Pallava Tamil polities are often described as a "kinship-based redistributive economies" largely shaped by "pastoral-cum-agrarian subsistence" and.
In contemporary society, "social" often refers to the redistributive policies of the government which aim to apply resources in the public.
Gudō was an outspoken advocate for redistributive land reform, overturning the Meiji emperor system, encouraging conscripts.
Polanyi's account of reciprocity and redistributive systems is inherently changeless and thus cannot explain the emergence of the more specific form of modern capitalism in the 19th century.
possible motivations for land reform efforts, such as the extensive redistributive land reforms of Robert Mugabe in Zimbabwe.
among countries and governmental roles within societies determine the redistributive mechanisms that are used.
motivated by the idea that revulsion towards Labour"s egalitarian goals and redistributive policies would emerge from this group.