<< quarter circle quarter finalist >>

quarter final Meaning in Telugu ( quarter final తెలుగు అంటే)



క్వార్టర్ ఫైనల్


quarter final తెలుగు అర్థానికి ఉదాహరణ:

1973: 1973లో తొలిసారిగా గ్రాండ్‌స్లాంలో ప్రవేశించిన మార్టినా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుంది.

2013 ఆగస్టు 8 న జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ యిహాన్‌ వాంగ్‌ను 55 నిమిషాల్లోనే 21-18, 23-21 స్కోరుతో ఓడించింది.

1999లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగా, ఫ్రెంచ్ ఓపెన్‌లో 4వ రౌండ్‌లో పరాజయం పొందినది.

1998లో ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగా, అమెరికన్ ఓపెన్‌లో సెమీఫైనల్ ఆడగలిగింది.

ఈ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ఎంలో కెనడాకు చెందిన మిషెల్లీ లీను 2-1 తేడాతో, హంగరీకి చెందిన లారా సరోసీని 2-0 తేడాతో ఓడించి 16వ రౌండులో చైనీస్ తాయ్ జూ యింగ్ పై 2-0 తో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

1996 ప్రపంచ కప్ క్రికెట్‌లో దక్షిణ ఆప్రికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 47 పరుగులకే 4 వికెట్లు సాధించి ఆ మ్యాచ్‌లో వెస్టీండీస్ పట్టును నిల్పినాడు.

1986 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో, అతను చేసిన రెండు గోల్స్ ఫుట్‌బాల్ చరిత్రలో భాగమయ్యింది.

ఫ్రెంచ్, వింబుల్డన్, అమెరికన్ ఓపెన్‌లలో క్వార్టర్ ఫైనల్స్ వర్కు చేరగలిగింది.

ఫిఫా గోల్ ఆఫ్ ది సెంచరీ (1986 ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ గోల్ కోసం): 2002.

2007 ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది.

ఆ తరువాత అఖిలభారత ఛాంపియన్ సెల్వరాజ్ తో క్వార్టర్ ఫైనల్ లో పోటీపడింది.

ఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ క్రీడలలో కూడా పాల్గొని, కేటీ ఓబ్రెయిన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

2014 ఏగోన్ ఇంటర్నేషనల్ లో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారీ జంట.

quarter final's Usage Examples:

In the quarter finals of the Copa del Rey they beat Atlético Madrid 9–3 on aggregate before beating eventual La Liga champions, Barcelona, 3–1 in the semi-finals and Real Madrid 2–1 in the final.


They have also overcome the intermediate champions of last year, Clara in the championship quarter final on a scoreline of.


2013–14 Talk 'N Text Tropang Texters seasonIn Philippine cup Tropang Texters are qualified in eliminations, finishing with 8–6 record, but lost to San Mig Coffee Mixers in best of 3 quarter finals matches.


The Phantoms squeaked past Mid-Atlantic division side Baltimore Bays 1–0 in overtime in the quarter finals, and were just one win away from the Championship Game, but lost 2–1 in overtime to eventual champions Albuquerque Geckos in the semi finals.


The Sydney rematch against world number 34 Radek Štěpánek in the quarter finals went in favor of Stepanek 6–7, 1–6.


In the Chatham Cup the club had an improved run, being nocked out by eventual champions Mount Wellington away 2–1 in the quarter finals.


Walsh continued his good form, reaching three quarter finals including the Open Holland Masters and then reached the last 32 stage of the US Open and the UK Open.


The next month, WCW's Main Event featured the last quarter final, in which Mike Graham triumphed over another York Foundation member in Terrance Taylor.


Herberger succeeded him as national coach after Germany"s uninspired loss to Norway in quarter finals at the 1936 Olympics.


He played as England thrust aside Paraguay in the second round but in the quarter final, with England 2–0 down against Argentina, he was sacrificed midway through the second half by Robson to give Barnes his first run-out.


Two late tries by Halifax were not enough as the Crusaders progressed to the quarter final and a match against Widnes.


Hosts France and other 2003 World Cup quarter finalists England, Ireland, Scotland and Wales qualified automatically.



Synonyms:

elimination tournament, match,



Antonyms:

disagree, differ, disjoin,



quarter final's Meaning in Other Sites