<< penitencies penitent >>

penitency Meaning in Telugu ( penitency తెలుగు అంటే)



పశ్చాత్తాపం

Noun:

తోబా, పశ్చాత్తాపం,



penitency తెలుగు అర్థానికి ఉదాహరణ:

కళింగ నాశనాన్ని గమనించిన తరువాత రాజు అనుభవించిన గొప్ప పశ్చాత్తాపం అశోకుడి తాతి శాసనంలోని శాసనం 13:.

అప్పుడు కారాగారంలో ఉన్న ఆ గంధర్వుడు, పశ్చాత్తాపంతో పరమ శివుని కీర్తిస్తూ చేసిన అద్భుతమైన స్తోత్రమే ఈ శివ మహిమ్న స్తోత్రం.

మృత్యువు, అస్తిత్వం, నైతిక చింతన, దైవం, నిరాశ, ఒంటరితనం, కలలు, గతించిన యౌవనం, పశ్చాత్తాపం, వాంఛ లాంటి బలమైన భావనల్ని అజరామరంగా తెరకెక్కించాడు బెర్గ్‌మన్.

హృదయంలో పశ్చాత్తాపం మార్పు వస్తే తప్ప నదిలో కేవలం స్నానం చేయడం వలన చేసిన పాపాలు పోవని, పుణ్యం రాదని, వాస్తవానికి ఆధ్యాత్మికత జోడించంవలనే ప్రజలకు నదీ ప్రాముఖ్యత తెలుస్తున్నదని పలువురి అభిప్రాయం.

తన ప్రియురాలు సరస కోసం ఇంట్లో నగలు దొంగలించిన వేమారెడ్డి పశ్చాత్తాపంతో ఇంటికి వచ్చి ఆ విషయం చెబుతాడు.

ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా.

ఒక దళారీ పశ్చాత్తాపం (అనువాదం).

తన పశ్చాత్తాపం మనహ్ పూర్వకమైందనిగాని, తన పాపాలు సంపూర్ణంగా క్షమించబడ్డాయని గాని ఎవ్వరూ కచ్చితంగా చెప్పలేరు.

పశ్చాత్తాపంతో, పాప ప్రక్షాళన కోసం వీరిని వెంబడిస్తాడు ఉత్తమ్ సింగ్.

ఇదంతా గమనించిన శ్రీధర్, గౌరిల పశ్చాత్తాపం, శాస్త్రి, లావణ్యల సత్కారంతోపాటు.

రామయ్య కుటుంబానికి ఎంతో అన్యాయం చేసినా వారు తనను రక్షించినందుకు చెంగయ్య పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు.

ఇద్దరూ పశ్చాత్తాపంతో, మనస్పర్ధలు మరిచి, కలిసి జీవించాలని నిర్ణయించుకుంటారు.

జీవితాంతం వాళ్ళ చావుకు కారణమయ్యానన్న పశ్చాత్తాపంతో చైతన్య కుమిలిపోతుంటాడు.

penitency's Usage Examples:

there would be no secrecy: or, if it were in confession, he professed no penitency, and therefore you could not absolve him.



penitency's Meaning in Other Sites