<< payings payloads >>

payload Meaning in Telugu ( payload తెలుగు అంటే)



పేలోడ్

Noun:

పేలోడ్,



payload తెలుగు అర్థానికి ఉదాహరణ:

ఛాలెంజర్ విపత్తు తరువాత, వాణిజ్య పేలోడ్‌లు కోసం డెల్టా II వంటి రాకెట్లను వినియోగించారు.

తేజస్ మార్క్-2 లో వాయుసేన వారి ఎయిర్ స్టాఫ్ నాణ్యత అవసరాలను (ASQR) తీర్చడానికి, పేలోడ్‌ను, పనితీరునూ మెరుగుపరచడానికి Mk1 / Mk1A ఎయిర్‌ఫ్రేమ్‌లో గణనీయమైన మార్పులు చేయాల్సి వచ్చింది.

రెండవ దశలో మోటరు మండటం ప్రారంభమైన 57 సెకన్ల తరువాత, భూమి నుండి 114 కిలోమీటర్ల ఎత్తులో, ఉపగ్రహ వాహకనౌక కొన భాగాన ఉపగ్రహం చుట్టూ రక్షణగా అమర్చిన కవచం (పేలోడ్ ఫెయిరింగ్) రాకెట్ నుండి వేరుపడింది.

కానీ బరువు పరిమితుల దృష్ట్యా అంతర్జాతీయ పేలోడ్లను ఈ ప్రయోగంలో పంపకూడదు అని నిర్ణయించారు.

ఇది MIRV (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికిల్) పేలోడ్లను కూడా మోసుకెళ్ళగలదు.

జీశాట్-10 పేలోడ్ వివరాలు.

! colspan3 | పేలోడ్ (కెజి).

స్పేస్ షటిల్ ను హబుల్ స్పేస్ టెలిస్కోప్, , స్పేస్‌ల్యాబ్ గెలీలియో అంతరిక్ష నౌక వంటి శాస్త్రీయ పేలోడ్‌ల కోసం వాడారు.

మూడవ (క్రయోజనిక్‌) దశ పైభాగాన ఉపగ్రహం ఉంచు రక్షక కవచం - పేలోడ్ ఫెయిరింగు- పొడవు 7.

ఇందులో ఎక్కువ పేలోడ్లు, మరింత బరువైన పేలోడ్లు, మరింత ఎక్కువ పరిధి ఉంటాయి.

ఈ ఉపగ్రహంలో కేయూ బాండ్ హై ఫ్రిక్వెంసి ట్రాన్సుపాందరులతో బాటుగా జియో స్టేషనరీ రేడియేసన్ స్పెక్టోమీటరు పేలోడ్సు/ఉపకరణాలు అమర్చారు.

ఇవి 8 నుండి 100 కిలోగ్రాముల పేలోడ్లను మోసుకుపోగలవు.

పృథ్వి I (SS-150) - సైన్యం కోసం (పరిధి 150 కిమీ, పేలోడ్ 1,000 కెజి).

పృథ్వి II (SS-250) - వైమానిక దళం కోసం (పరిధి 250 కిమీ, పేలోడ్ 500 కెజి).

పృథ్వి III (SS-350) - నావికా దళం కోసం (పరిధి 350 కిమీ, పేలోడ్ 1,000 కెజి).

payload's Usage Examples:

In high bitrate encodings, the content payload is usually large enough to make the overhead data relatively insignificant, but in low bitrate encodings, the inefficiency of the overhead can significantly affect the resulting file size if the container uses large stream packet headers or a large number of packets.


The RT-2PM Topol is supposedly a modernized version of the RT-2OperationsThe RT-2 was capable of delivering a class payload to a maximum operational range of approximately 5,500 nautical miles(10,186"nbsp;km)Command and ControlA single launch control center (LCC) monitored numbers of launchers.


probes including cosmic ray and micrometeoroid detectors, as well as photographic equipment and a biological payload of flies, bacteria and turtles.


separation, missile payload deployment, pilot ejection, automobile airbag inflators, etc.


The advantage of this is an even greater velocity reduction for the launch vehicle flying to the bottom end of the rotating skyhook which makes for an even larger payload and a lower launch cost.


In a RESTful Web service, requests made to a resource"s URI elicit a response with a payload formatted in HTML, XML, JSON, or.


Unlike Hitchhikers, GAS payloads were only mounted in canisters, did not connect to orbiter electrical services and did not require significant.


multi-satellite deployment campaigns with auxiliary payloads usually ride sharing along an Indian primary payload.


holds the absolute world record for an airlifted single-item payload of 189,980 kg (418,830 lb), and an airlifted total payload of 253,820 kg (559,580 lb).


The payload applies a magnetic field that generates eddy currents in the fast-moving rotor.


This both lifts the payload away from the cable, as well as pulls the payload along with 3g (30"nbsp;m/s²) acceleration.


With six to nine seats, its basic operating weight (BOW) allows a payload at full fuel, but MTOW can be increased by with aftermarket modifications.


A small on-board rocket circularizes the payload.



Synonyms:

nuclear warhead, explosive, nuke, guided missile, thermonuclear warhead, load, warhead, atomic warhead,



Antonyms:

low explosive, high explosive, empty, underspend, discharge,



payload's Meaning in Other Sites