<< panic grass panic struck >>

panic stricken Meaning in Telugu ( panic stricken తెలుగు అంటే)



భయాందోళనకు గురయ్యారు, భయాందోళనలు


panic stricken తెలుగు అర్థానికి ఉదాహరణ:

ఎక్కిళ్లు పోవాలంటే సడన్‌గా భయాందోళనలు కల్గించే మాటలు గానీ, షాకింగ్‌ న్యూస్‌ గానీ చెప్పటం వలన కూడా ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి.

1848 ఏప్రిల్ 18 న క్రైస్తవ డెమొక్రాట్స్ ఆల్సిడే డి గ్యాస్పెరీ నాయకత్వంలో మెజారిటీ విజయాన్ని సాధించినప్పుడు మొదటి సార్వత్రిక ఓటుహక్కు ఎన్నికల ఫలితంగా సాధ్యమైన కమ్యూనిస్ట్ విజయం ఇటాలియన్ ఓటర్లలో భయాందోళనలు కలిగించాయి.

వారి భయాందోళనలు తొలగించేందుకు ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1963లో అధికారిక భాష చట్టాన్ని 1965 తర్వాత కూడా ఆంగ్లం వినియోగాన్ని కొనసాగించేలా చేశారు.

ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళనలు తొలగి సంతోషముగా ఉంది.

అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బందిపై మెక్రోవేవ్‍, రేడియో వేవ్‍ దాడులు జరుగుతున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు,క్యూబా మాత్రమేకాక జర్మ‌నీ, ఆస్ట్రియా, ర‌ష్యా, చైనాలాంటి ఇతర దేశాల్లో ప‌ని చేసే అమెరిక‌న్ అధికారుల్లో కూడా ఇది ఎక్కువ‌గా కనిపించింది.

ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తోలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది.

భూకంప సమయంలో పడిపోయిన నూనె దీపాల వల్ల మంటలు చెలరేగి భయాందోళనలు ఉధృతమయ్యాయి.

అదే జరిగితే మానవ జాతిలో 25 - 30 శాతము ప్రజలకు దీని ప్రభావము పడుతుందని భయాందోళనలు వ్యక్త మవుతున్నాయి.

అది చూసిన పాండవసేనలో భయాందోళనలు మొదలైయ్యాయి.

ప్రజల్లో భయాందోళనలు నెలకొని హాహాకారాలు చేసారు.

భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిన వెంటనే ఈ గ్యాస్ లీక్ సంభవించి ఢిల్లీలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

ప్రజలలో నేరాల పట్ల భయాందోళనలు తగ్గాయి.

ముహమ్మదు ప్రవక్త ప్రవచనం అయిన బహుదేవతారాధనా , విగ్రహారాధన ల నిషేధం వారి తెగలలోనే (ఖురేషులు) భయాందోళనలు తెచ్చిపెట్టింది, కారణం కాబా గృహానికి వారే పోషకులు , పాలకులు కూడా.

panic stricken's Usage Examples:

Tom becomes panic stricken and turns back, while she goes on with Frank, who is on the same mission.



Synonyms:

terrified, panicked, panicky, panic-struck, afraid, frightened,



Antonyms:

unafraid, brave, fearlessness, bold, unconcerned,



panic stricken's Meaning in Other Sites