paleozoic Meaning in Telugu ( paleozoic తెలుగు అంటే)
పాలియోజోయిక్
సుమారు 544 మిలియన్ సంవత్సరాల క్రితం,
Noun:
పాలియోజోయిక్,
People Also Search:
palerpalermo
pales
palest
palestine
palestine authority
palestine islamic jihad
palestine liberation front
palestine liberation organization
palestine national authority
palestinian
palestinian islamic jihad
palestinians
palestra
palestrae
paleozoic తెలుగు అర్థానికి ఉదాహరణ:
251 మిలియన్ సంవత్సరాల క్రితం పాలియోజోయిక్ చివరలో చిన్ గోండ్వానాలో భాగంగా ఉంది.
పాలియోజోయిక్ శకాంతములో, పన్నోషియా విభజన జరిగినప్పుడు తెరుచుకున్న అనేక మహాసముద్రములు మూసుకుపోయినవి.
40 కోట్ల సంవత్సరాల క్రితం, పాలియోజోయిక్ శకం మధ్యలో లోరెన్షియా, బాల్టికా ఖండములు కలుస్తూ ఐయాపిటస్ మహాసముద్రమును మూసివేసినవి.
పాలియోజోయిక్ శకము ఆరంభము మొదలుగొని మధ్య వరకు, ఉత్తర అర్ధగోళములో ఎక్కువ శాతం పాంథలాస్సిక్ మహాసముద్రము విస్తరించి ఉండినది.
పూర్వ కేంబ్రియన్ శకాంతమునకు పనోషియా మహాఖంఢము ఛీలడం మొదలై పాలియోజోయిక్ (paleozoic) శకము ఆరంభమైనది.
ఈ శక ప్రారంభంలో పాలియోజోయిక్ నాటి మహాసముద్రాలు మూసుకు పోతూ పూర్వ పాంజియా తయారవటం మొదలైనది.
బహుశా పాలియోజోయిక్ శకం మధ్యలో, ఉత్తర దక్షిణ ఛైనా గొండ్వానా యొక్క ఇండో-ఆస్ట్రేలియన్ అంచును విదిలి, పాలియో-తెథిస్ (paleo-tethys) మహాసముద్రము మీదగా ఉత్తర దిశకు ఏగినది.
మెసోజోయిక్ ఎరాలో ఇప్పటి కంటే నాలుగు నుంచి ఆరు రెట్లు, పాలియోజోయిక్ ఎరా తొలినాళ్ళ నుండి మధ్య డెవోనియన్ పీరియడ్ వరకు (40 కోట్ల సంవత్సరాల క్రితం) పది, పదిహేను రెట్లు ఉండేది.
paleozoic's Usage Examples:
Pilina solarium is an extinct species of a paleozoic Silurian monoplacophoran.
Genus of paleozoic brachiopods.
Megasecoptera is a paleozoic insect order.