<< mussitations mussorgsky >>

mussolini Meaning in Telugu ( mussolini తెలుగు అంటే)



ముస్సోలిని, ముస్సోలినీ

ఇటాలియన్ ఫాసిస్ట్ నియంత (1883-19 45,

Noun:

ముస్సోలినీ,



mussolini తెలుగు అర్థానికి ఉదాహరణ:

1883: ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు.

మొట్ట మొదటిసారి "అక్షం" లేదా "ఇరుసు" (axis) అనే పదం ముస్సోలినీ వ్యాఖ్యనుండి వచ్చింది.

కానీ హోలీ సీ స్వాధీనంలో ఉంచుకున్న ముస్సోలినీ సలహాను తిరస్కరించారు.

తరువాతి కొద్ది సంవత్సరాల్లో ముస్సోలినీ అన్ని రాజకీయ పార్టీలను నిషేధించాడు.

రెండవ ప్రపంచ యుద్ధంలో ముస్సోలినీ, జపాన్, జర్మనీలతో కలసి అక్ష రాజ్యాలు ఏర్పరచాడు, జూన్ 10 1940 లో ఇటలీని యుద్ధప్రవేశం గావించాడు.

ముస్సోలినీ 1883లో ఇటలీలో ఫోర్లీ అను చోట ఒక కమ్మరి కుటుంబములో జన్మించాడు.

కానీ చివరి నిమిషంలో కింగ్ విక్టర్ మూడవ ఇమ్మాన్యూల్ ముస్సోలినీ ప్రధానమంత్రిగా నియమించాడు.

jpg|150px|ముస్సోలినీతో హిట్లర్.

ముస్సోలినీ ఇటాలియా ఇథియోపియాను ప్రకటించాడు.

ముస్సోలినీ అధకారంలోకి రావడం.

ఫాసిస్ట్ పార్టీ ఏర్పాటయిన తరువాత క్రమక్రమముగా సోషలిస్టులు,కమ్యునిస్టులు ముస్సోలినీకి వ్యతిరేకులయిరి.

ముస్సోలినీ యొక్క ప్రణాళికలు వ్యయంతో కూడుకున్నవి కావడం వల్ల ప్రజలపై పన్నుల భారం పెరిగింది.

1931లో, ముంజే ఇటలీకి వెళ్లాడు, అక్కడ అతను ప్రధాన మంత్రి బెనిటో ముస్సోలినీని కలిశాడు.

1935 లో బెనిటో ముస్సోలినీ నాయకత్వంలో ఫాసిస్టు ఇటలీ అబిస్సినియా (ఇథియోపియా) వలసరాజ్యంగా మార్చే లక్ష్యంతో దాడి చేసింది.

నవంబరు 1936లో జర్మనీ, ఇటలీల మధ్య జరిగిన మైత్రీ ఒప్పందం తరువాత "ఇటలీ, జర్మనీ అనే దేశల ఇరుసు చుట్టూరా మిగిలి ఐరోపా దేశాలు భ్రమిస్తాయని" ముస్సోలినీ అన్నాడు.

mussolini's Meaning in Other Sites