<< mortgageable mortgagee >>

mortgaged Meaning in Telugu ( mortgaged తెలుగు అంటే)



తనఖా పెట్టాడు, తాకట్టు

Adjective:

తాకట్టు,



mortgaged తెలుగు అర్థానికి ఉదాహరణ:

వడ్డీకి తీసుకునే వారు తమ ఇల్లు లేదా స్థలం లేదా బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు.

నాగిరెడ్డి రచనలలో ముఖ్యమైనది ఇండియా మార్ట్‌గేజ్‌డ్ (తాకట్టులో భారతదేశం).

కాంగ్రెసు పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదనీ, దాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారనీ విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పాడు.

ఆ బాకీ కింద అతని భూమిని తాకట్టు పెట్టమని నర్సిరెడ్డిని బలవంతం చెయ్యసాగారు.

అప్పులు చేసి ఉన్న పొలం కూడా తాకట్టు పెట్టి దరిద్రంగా బతుకుతున్న ఆ ఫ్యామిలీ లోకి అనుకోని ఓ అతిథి వస్తాడు.

పద్మ బంగారు గొలుసు తాకట్టు పెట్టి ఆ డబ్బు చెల్లించాల్సి వస్తుంది.

కుమార్తెల వివాహం కోసం కొట్టు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు తీర్చలేక పోవడంతో కొట్టు వేలం వేయబడి, ఆ కుటుంబానికి జీవనాధారం పోతుంది.

దుబాయ్‌ వెళ్లి డాన్‌గా సెటిల్‌ అయిపోవాలని కలలు కనే కృష్ణ (నవీన్‌చంద్ర) దానికోసం డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేసి, ఆ సొమ్మంతా తాకట్టు వ్యాపారం చేసే సేఠ్ (పోసాని)కి ఇస్తుంటాడు.

కమ్యూనిస్ట్‌ నేత తరిమెల నాగిరెడ్డి ఆంగ్లంలో రాసిన ఇండియా మార్ట్‌గేజ్డ్‌ పుస్తకాన్ని తెలుగులో శ్రీరంగనాథ్‌ తాకట్టులో భారతదేశం పేరుతో అనువదించారు.

ఆమె పొరుగునే ఉన్న హిందూ కుటుంబం సహాయంతో తన నగలు తాకట్టు పెట్టి మరీ కుమారుణ్ణి బరైలీలో స్కూలుకు పంపి చదివించింది.

తాకట్టుఆ పెట్టిన ఆభరణాలు అపహరిస్తారు.

స్త్రీ పురుష సంబంధాలను వేర్వేరు కోణాలనుండి ‘భార్యంటే’, ‘తాకట్టు’, ‘ఛీ! ఏం మగాడు’ కథలు పరిశీలించగా ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ మనసుకు శరీరానికి మధ్యగల శక్తివంతమైన సం బంధాన్ని చిత్రీకరిస్తుంది.

ఉద్యోగాల పేరిట ఆ గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన స్థితి వచ్చినప్పుడు వారి హృదయమూ దు:ఖ సంకులమవుతుందని" ఖాకీవనం నవల చూపిస్తుందని రాశాడు.

mortgaged's Usage Examples:

She re-mortgaged her flat to fund production costs, including renting a studio at Atomic Studios, London (previously inhabited by UK grime artist, Dizzee Rascal), and purchasing instruments.


Clients need to hand over their mortgaged properties at the pawning counter.


Thus the manors of Hethersett, which had been settled on Thomas Flowerdew of London, merchant, after having been mortgaged to William Gostlin, were sold in 1678 to Captain John Aide of Horstead.


They think we should have mortgaged our houses to buy more players to compete with Chelsea and Arsenal.


"Vanessa Redgrave: "Why do I work? I"m mortgaged up to the hilt"".


But if English law determined title, then Macmillan had an arguable case that the banks had constructive notice of Robert Maxwell's fraud on the grounds they ought to have known he was engaging in fraud when he caused the shares to be mortgaged for the benefit of loans to his private businesses.


in a two-bedroom flat in West London which she said was "mortgaged up to the hilt".


In 1739, the Sacheverells mortgaged the New Hall estate to Francis Horton of Wolverhampton.


After his death, Louis-Tancrède Bouthillier, a nephew by marriage, bought the heavily mortgaged manor house.


In February 1851, Alexander MacKillop left his family behind after having mortgaged the farm and their livelihood and made a trip to Scotland lasting some 17 months.


Frequently over-mortgaged land belonged to trustees holding it for the benefit of one or more occupiers.


parents mortgaged their tiny home to raise money to send Willie up north to live with relatives.


But the property to which he had succeeded was heavily mortgaged; the mortgagees foreclosed, and O"Byrne was left with little.



Synonyms:

encumbered,



Antonyms:

burdenless, unencumbered,



mortgaged's Meaning in Other Sites