magellan's Meaning in Telugu ( magellan's తెలుగు అంటే)
మెగెల్లన్స్, మాగెల్లాన్
Noun:
మాగెల్లాన్,
People Also Search:
magentamagentas
magged
magging
maggot
maggots
maggoty
maggs
magh
maghreb
magi
magian
magic
magic lantern
magic marker
magellan's తెలుగు అర్థానికి ఉదాహరణ:
పసిఫిక్ మహాసముద్రాన్ని మొదటిసారిగా అబ్రహం ఆర్టెలియస్ మ్యాప్ చేసాడు; 1519 నుండి 1522 వరకు తన ప్రదక్షిణ సమయంలో మాగెల్లాన్కు, అట్లాంటిక్ కంటే ఇది చాలా ప్రశాంతంగా (పసిఫిక్) అనిపించిన కారణంగా ఫెర్డినాండు మాగెల్లాన్ దీనిని "పసిఫిక్ సముద్రం" గా వర్ణించి తరువాత ఆయన దీనిని మారిస్ పసిఫిక్ అని పిలిచాడు.
స్పానిష్ నావికుల స్పైస్ దీవుల యాత్రలో భాగంగా 1520 లో ఫెర్డినాండ్ మాగెల్లాన్, ఆయన సిబ్బంది పసిఫిక్ మహాసంద్రాన్ని దాటారు.
1989: అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, మే 5, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 125వ రోజు (లీపు సంవత్సరములో 126వ రోజు ).
పోర్చుగీసు నావికుడు ఫెర్డినాండ్ మాగెల్లాన్ లాటిన్ భాషలో ఈ మహాసముద్రానికి "మేర్ పసిఫికమ్" Mare Pacificum అన్న పేరు సూచించాడు.
ఆగష్టు 20 – సెప్టెంబర్ 6: ఫ్రాన్సిస్ డ్రేక్, తన భూప్రదక్షిణ సమయంలో, తన ఓడలో మాగెల్లాన్ జలసంధి గుండా వెళ్ళాడు.
"టిడోర్" లోని ఉదాహరణకు స్పెయిన్ కు చేరిన ఫెర్డినాండ్ మాగెల్లాన్ నౌకాదళంలో మనుగడలో ఉన్న ఏకైక ఓడ లోని అతి విలువైన లవంగాలు ఇప్పుడు జాంజిబార్, మడగాస్కర్ దీవుల తోటలలో సాగు చేస్తారు.
తొలిసారిగా 1513 లో స్పెయిన్ నావికుడు వాస్కో న్యూనెజ్ డి బాల్బొవా తరువాత తన భూప్రదక్షిణంలో భాగంగా మాగెల్లాన్ (1519-1522) ఈ సముద్రం మీద ప్రయాణించారు.
చిలీ , అర్జెంటీనా మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం 1881లో మాగెల్లాన్ జలసంధిపై చిలీ సార్వభౌమత్వాన్ని నిర్ధారించింది.
1521 లో మాగెల్లాన్ ఫిలిప్పీన్స్లో మరణించినప్పటికీ స్పానిష్ నావిగేటర్ జువాన్ సెబాస్టియన్ ఎల్కానో హిందూ మహాసముద్రం మీదుగా స్పెయిన్కు తిరిగి వెళ్లి కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరుగుతూ 1522 లో మొదటి ప్రపంచ ప్రదక్షిణను పూర్తి చేశాడు.
ఫెర్డినాండు మాగెల్లాన్ 1521 ఫిబ్రవరి 4 న కరోలిన్ ద్వీపాన్ని సందర్శించి ఉండవచ్చు.
మాగెల్లాన్ జలసంధి నుండి ఫిలిప్పీన్స్ వరకు మాగెల్లాన్ చేసిన చాలా ప్రయాణాలకు, అన్వేషకుడు వాస్తవానికి సముద్రాన్ని ప్రశాంతంగా ః లో మార్టిన్ వాల్డ్‌సీమల్లర్ మ్యాప్ మొదటిసారిగా అమెరికా ఖండాలను వేరుచేసే రెండు విభిన్న మహాసముద్రాలను చూపించింది.
1521 మార్చిలో గువామ్‌లో ఆగే ముందు మాగెల్లాన్ జనావాసాలు లేని పసిఫిక్ ద్వీపంలో ఆగిపోయాడు.
అండీస్ యొక్క తూర్పు ప్రాంతంలో పటాగోనియన్ సోపానాలు , మాగెల్లాన్ ఆల్టిప్లానో పునా డి అటాకమా వంటి అత్యంత ఎత్తైన పర్వత శ్రేణులలో ఉండే పీఠభూములు అధికంగా ఉన్నాయి.