<< kilim kill >>

kilimanjaro Meaning in Telugu ( kilimanjaro తెలుగు అంటే)



కిలిమంజారో

ఆఫ్రికాలో అత్యధిక శిఖరం; ఈశాన్య టాంజానియాలో ఉన్నది; 19340 అడుగుల ఎత్తు,



kilimanjaro తెలుగు అర్థానికి ఉదాహరణ:

2018 జూలైలో సౌతాఫ్రికాలో 5,895 మీటర్ల కిలిమంజారో మంచు పర్వతాన్ని అధిరోహించాడు.

ఆసియా ఖండములోనే, అతి చిన్న వయస్సులో, ఈ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా, ప్రపంచంలోని రెండవ వ్యక్తిగా ఈమె రికార్డులకెక్కినది.

ఇక్కడ కిలిమంజారో పర్వతం ఉంది.

ఆమె 5,642 మీ (18,510 అడుగులు) ఎత్తు గల రష్యాకు చెందిన మౌంట్ ఎల్బర్స్ (యూరప్) శిఖరాన్ని , టాంజానియా (ఆఫ్రికా) లోని 5,895 మీ (19,341 అడుగులు) ఎత్తు గల కిలిమంజారో పర్వతాన్ని, అధిరోహించింది.

ఆయన జనవరి 2021న ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించాడు.

అధికసంఖ్యలో పర్యాటకులు జాంజిబారు, సెరెంగేటి నేషనల్ పార్కు, నగోరోన్రోరో కన్జర్వేషను ఏరియా, టార్గైరు నేషనలు పార్కు, లేక్ మినిరా నేషనలు పార్కు, కిలిమంజారో పర్వతం "ఉత్తర సర్క్యూటు"ను సందర్శిస్తున్నారు.

ఈ గ్రామానికి చెందిన 9 సంవత్సరాల వయస్సు గల రిత్వికశ్రీ అను బాలిక, ఆఫ్రికా ఖండంలో గల 5,685 మీటర్ల ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినది.

ప్రస్తుతం కెన్యా పర్వతం, కిలిమంజారో పర్వతం, తూర్పు, మధ్య ఆఫ్రికాలోని రువెన్జోరి శ్రేణిలో పెద్ద ఎత్తున హిమనీనదాలు క్షీణిస్తూ ఉన్నాయి.

 (ఆండీస్ పర్వతాలు, కిలిమంజారో పర్వతాన్ని చూడండి) వర్షాల సమయంలో భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి.

ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని ఎనిమిది పర్యాయములు అదిరోహించాడు.

ఇటాలీ గుహ ఫ్లోస్టోను, కిలిమంజారో ఐసు షీటు, ఆండియా హిమానీనద మంచులో కూడా ఆధారాలు కనుగొనబడ్డాయి.

డాస్కోలు ఎక్కిన పర్వతాల వివరాలు: 1950లో బందర్‌పంచ్ (6,316 మీటర్లు), 1956లో కాల నాగ్ (6,387 మీటర్లు), 1951లో త్రిసుల్, 1955లో కామెట్ (7,816 మీటర్లు), 1953, 1955లలో అబి గమిన్, 1958లో మ్రిగ్తుని (6,855 మీటర్లు), 2009లో కిలిమంజారో (5,893 మీటర్లు).

కెన్యా పర్వతం, కిలిమంజారో పర్వతం, తూర్పు, మధ్య ఆఫ్రికాలోని రువెన్జోరి పర్వతశ్రేణుల్లో ప్రస్తుతం క్షీణిస్తూన్న హిమానీనదాలు, అప్పట్లో పెద్దవిగా ఉండేవి.

kilimanjaro's Meaning in Other Sites