insuppressive Meaning in Telugu ( insuppressive తెలుగు అంటే)
అణచివేసే, అణచివేత
Adjective:
అణచివేత,
People Also Search:
insurabilityinsurable
insurable interest
insurance
insurance agent
insurance broker
insurance company
insurance policy
insurance premium
insurancer
insurances
insurant
insurants
insure
insured
insuppressive తెలుగు అర్థానికి ఉదాహరణ:
ఖల్సా ఆ ప్రాంతపు ప్రజలపై జరుగుతున్న అణచివేతకు ప్రతిస్పందించడంపై ప్రణాళిక రూపొందించేందుకు సమావేశం పెట్టుకుని ప్రభుత్వ సొమ్ము, ఆయుధాలు లాక్కుని పరిపాలన బలహీనపరచాలని, నిత్యం సాగే దాడుల నుంచి కాపాడేందుకు సన్నద్ధం కావాలని నిర్ణయించుకున్నారు.
నార్వీజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రెయిస్-అండర్సన్ లియు మరణానికి చైనీస్ కమ్యూనిస్ట్ పాలనను నిందిస్తూ ఇలా అన్నారు: "చైనాలో కమ్యూనిస్ట్ పాలన యొక్క అణచివేత చర్యల పట్ల తన అహింసా వ్యతిరేకత చూపుతూ లియు జియాబా ప్రజలకు సహకారాన్ని అందించాడు.
ఉన్నత సామాజిక వర్గాల్లోని స్వార్థపరత్వాన్ని, పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని, అణచివేతను, విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలవాల్సిన ఉపాధ్యాయుల నైచ్చాన్ని, అన్యాయానికి గురైనప్పుడు ఎంత బలహీనుడైనా తిరగబడే పరిస్థితిని పాపిరెడ్డి ఈ కథలలో చిత్రించాడు" అని ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ సాహిత్య ప్రస్థానం పత్రికకు రాసిన సమీక్షలో పేర్కొన్నారు.
విభజనల కాలంలో పోలిష్ దేశంలో నెలకొన్న రాజకీయ, సాంస్కృతిక అణచివేత ఆక్రమిత రష్యన్, ప్రషియన్, ఆస్ట్రియన్ ప్రభుత్వాల అధికారులకు వ్యతిరేకంగా పలు తిరుగుబాట్లు నిర్వహించటానికి దారితీసింది.
అంటరాని కులాలను తరతరాలుగా వెలివేశారనీ, హిందువులలో భాగంగా వీరిని ఏనాడూ చూడలేదనీ, ఆర్థిక, సామాజిక అణచివేతకు గురిచేశారనీ అంబేడ్కర్ వాదించారు.
1988-1993 మధ్య, వేలాది మంది జాతి, రాజకీయ అణచివేత ఆరోపణలతో దేశంవదిలి వెళ్ళారు.
సిక్ఖులపై తీవ్ర అణచివేత .
బందా సింగ్ బహదూర్ మరణం, ఖల్సా రాజ్య పతనం 1716లో జరిగాకా మొఘల్ సామ్రాజ్యం సిక్ఖులపై తీవ్రమైన అణచివేతకు పాల్పడింది.
1920 లు, 1930 లలో సోవియట్ వ్యవసాయ, ఆర్థిక విధానాలు సంస్కరణలు, జాతీయ ఆర్థిక వ్యవస్థ కోసం ఐదు సంవత్సరాల ప్రణాళికలు కరువు ఏర్పడడానికి, రాజకీయ అణచివేతలకు దారితీసింది.
అమ్నెస్టీ ఇంటర్నేషనలు, ది గార్డియను ట్యునీషియా " చేసిన ఒక నివేదిక తర్వాత అరబ్బు ప్రపంచంలో అత్యంత ఆధునిక, అణచివేత దేశాలలో ట్యునీషియా ఒకటి" అని పేర్కొంది.
ఆమె కవిత్వంలో ఒక స్త్రీ సహజమైన భావనలు, అణచివేతకు గురౌతున్న సందర్భాలు, వివిధ స్థాయిల్లో వారి అలోచనలు, బాల్య, యౌవన, కౌమార, వార్థక్యాలు, తదనంతర జీవన సహజ పరిణామాలు, ఊహలు, మానసిక సంఘర్షణలు, అనురాగాలు, అనుభవాలు, ఆప్యాయతల లేమి, ప్రేమ ఇలా వివిధ భావాల ధోరణి చక్కగా అక్షరీకరించబడి ఉంటుంది.
ప్రారంభంలో స్త్రీలపై అణచివేతను చూసిన కమలా చౌదరి , తన అనుభవాలన్నింటినీ ఆమె జీవితంలో తరువాత కథలుగా రూపొందించడానికి ఉపయోగించింది.
తెలంగాణా ప్రాంతంలో ఆనాడు కొనసాగుతున్న భాషా సంస్కృతుల పరంగా తెలుగువారి అణచివేతను ఎదుర్కునే ప్రయత్నాలు చేశారాయన.
1939 ఆగస్టు 23 నుండి మోలోటోవ్-రిబ్బెంత్రోప్ ఒప్పందం అణచివేత ద్వారా రోమేనియన్ మీద విదేశీ అధికారాలు భారీ ఒత్తిడిని సృష్టించాయి.