honshu Meaning in Telugu ( honshu తెలుగు అంటే)
హోన్షు
People Also Search:
hontehooch
hooches
hood
hood latch
hood ornament
hooded
hooded cloak
hooded pitcher plant
hooded skunk
hoodie
hoodies
hooding
hoodless
hoodlum
honshu తెలుగు అర్థానికి ఉదాహరణ:
ఈ సముద్రంనకు తూర్పున సఖాలిన్ దీవి (రష్యా), హోక్కైడో, హోన్షు, క్యుషు దీవులు (జపాన్) ఆవరించి ఉన్నాయి.
ఇనవాషిరో సరస్సు జపాన్‌లోని హోన్షు దీవిలో ఫుకుషిమా (Fukushima) ప్రాదేశిక భూభాగం మధ్యభాగంలో, బందాయ్ అగ్నిపర్వతానికి (1,819 m) దక్షిణంగా ఉంది.
హోన్షు దీవికి సంబంధించిన అఖాతాలుː టోయమా అఖాతం (Toyama bay), వకాసా అఖాతం (Wakasa bay), మిహో అఖాతం (Miho bay).
జపాన్‌లోని హోన్షు దీవిలోని ఫుకుషిమా, టోచిగి ప్రాదేశిక భూభాగపు సరిహద్దులలో వున్న అరాకై (Arakai) పర్వత సమీపంలో పుట్టిన ఈ నది ప్రారంభంలో ఉత్తర దిశగా ప్రవహిస్తుంది.
యమనాషి కౌంటీ జపాన్‌లోని ప్రధాన ద్వీపమైన హోన్షు మధ్యలో దాదాపుగా ఉంది.
మొగామి నది (Mogami) ː ఇది హోన్షు దీవిలో ప్రవహించి సకత (Sakata) నగరం వద్ద జపాన్ సముద్రంలో కలుస్తుంది.
చుట్టూరా ఆవరించి వున్న హోక్కైడో, హోన్షు, క్యుషు దీవుల సమీపంలో, కొరియా జల సంధిలో చిన్న చిన్న దీవులు మాత్రమే ఏర్పడ్డాయి.
శ్రీకాకుళం జిల్లా రాజకీయ నాయకులు యమనాషి ప్రిఫెక్చర్ (Yamanashi Prefecture) జపాన్‌లోని ప్రధాన ద్వీపం అయిన హోన్షు చుబు ప్రాంతంలోని ఒక పరిపాలనా ప్రాంతం.
ఉత్తరాన్న తాతర్ (లేదా తార్ తార్) జలసంధి, తూర్పు వైపున సఖాలిన్ దీవి (రష్యా), జపాన్ కు చెందిన హోక్కయిడో, హోన్షు దీవులు, దక్షిణాన్న క్యుషు దీవి (జపాన్), పడమరలో దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, రష్యా దేశాలు వ్యాపించి ఉన్నాయి.
సుగరు జలసంధి (Tsugaru Strait) ː హోక్కైడో దీవి, హోన్షు దీవుల మధ్యన ఉంది.
ఈ జలసంధులు ఏర్పడిన తరువాత ఏనుగులు ఆసియా ప్రధాన భూభాగం నుండి హోన్షు దీవులలోనికి వలస రావడానికి ఆటంకం కలిగింది.
), హోన్షు ట్రెంచ్ (3063 మీ.
honshu's Usage Examples:
Wild Watch nature columnist (1982–2015) Monty DiPietro, art critic John Gauntner, Nihonshu columnist John Gunning, sumo columnist Don Maloney Fume Miyatake.
Synonyms:
Omiya, Osaka, Tokyo, Nagoya, Japan, Toyohashi, Tokio, Kobe, Toyota, Kyoto, Hiroshima, Japanese capital, Japanese Archipelago, Yedo, Nagano, Japanese Islands, Yeddo, capital of Japan, Hondo, Toyonaki, Yokohama, Asama, Edo, Mount Asama,