<< exploitable exploitation >>

exploitage Meaning in Telugu ( exploitage తెలుగు అంటే)



దోపిడీ


exploitage తెలుగు అర్థానికి ఉదాహరణ:

అదే పట్టణంలో ఉండే రౌడీ గంగులు (ఎస్వీ రంగారావు) భయంకర్ దోపిడీ ప్రయత్నాలను అడ్డుకుంటుంటాడు.

మే 10 2016 న బెంగళూరు నుంచి పాట్నా వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన 10 మంది దోపిడీ దొంగలు గుండ్రాతిమడుగు దగ్గర చైన్‌లాగి రైలును ఆపారు.

ఈప్రాంతంలో పోర్చుగీసు పాలనలో ప్రజాసౌకర్యాల నిర్లక్ష్యం, దోపిడీ అధికంగా జరిగింది.

చాలా సందర్భాల్లో, ఈ మధ్య దళారీలు రైతుల సంక్షేమాన్ని విస్మరించి, వారిని పూర్తిగా దోపిడీ చేసేవారు.

తిరుగుబాటుదారులు , దోపిడీదారులు రెచ్చిపోయారు.

వీటిని స్థానిక జనాభా వాణిజ్యపరంగా దోపిడీ చేస్తుంది.

పాలకవర్గం దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తుంది దోపిడీ చేస్తుంది.

అర్ధవలస, అర్ధ భూస్వామ్య భారత దోపిడీ సామాజికార్థిక రాజకీయ వ్యవస్థను రద్దు పరచే నూతన ప్రజాతంత్ర విప్లవోద్యమ విజయం మాత్రమే పీడిత ప్రజానీకానికి విముక్తిని కలిగిస్తుందన్నదే మార్క్సిస్టు-లెనినిస్టు అవగాహన.

2014 లో నాని నిర్మాతగా డీ ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని నిర్మించారు.

బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటీష్ వలసవాదులకు వ్యతిరేకంగానూ, శూద్ర వర్గంలోని రైతాంగంపై బ్రాహ్మణ-వైశ్యు (బాట్‌జీ-షేట్‌జీ) ల వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీల రూపాల్ని, వారి బండారాన్ని బయటపెట్టారు.

కళింగ ప్రాంతం మొత్తం దోపిడీకి గురై, నాశనమైంది.

దోపిడీని హిందుస్తాన్ రిపబ్లిక్ అసోసియేషన్ (హెచ్.

exploitage's Meaning in Other Sites