<< exaggerated exaggeratedly >>

exaggerated talk Meaning in Telugu ( exaggerated talk తెలుగు అంటే)



అతిశయోక్తి చర్చ, అతిశయోక్తి


exaggerated talk తెలుగు అర్థానికి ఉదాహరణ:

విశాఖపట్నం జిల్లా రచయితలు హోమియోపతీ (Homeopathy) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి; ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తున్న ప్రజాదరణ, ఆ కారణంగా అది పొందే ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా అది పొందుటలేదనుట అతిశయోక్తి కాదు.

ముఖ్యంగా ప్రేమనగర్ సినిమా విజయంలో ఆత్రేయ రాసిన పాటలు, మాటలు ముఖ్యభూమిక వహించిందంటే అతిశయోక్తి కాదు.

శాస్త్రి గారి కథలు గాథలు ఒక అర్థశతాబ్ది తెలుగు సాంస్కృతిక చరిత్ర అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు అంటూ సంపాదకులు సంభావించారు.

ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు అంటే నమ్మలేనంతగా ఖన్నాకి కిషోర్ గొంతు సరిపోయిందంటే అతిశయోక్తి కాదు.

సామాజిక సేవ, సాహితి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ సంకల్పంతో ఆవిర్భివించినప్పటికీ వారు సృశించని అంశమంటూ లేదంటే అతిశయోక్తికాదు.

కల్హానా ఈపట్టణాన్ని అతిశయోక్తిగా చెప్పిన పదాలుగా వివరిస్తుంది.

తరువాతి శతాబ్దాలలో, ధూర్జటి వంటి మహా కవులు అన్నమయ్య కవిత్వస్ఫూర్తితోనే ‘కాళహస్తీశ్వర శతకం’ లాంటి అద్భుతమైన శతకాలు రచించారనడం అతిశయోక్తి కాదు.

శాస్త్రీయ విజ్ఞానం ప్రజల్లో పెంపొందించడానికి ఆయన చేసిన కృషి అనితర సాధ్యం అంటే అందులో అతిశయోక్తి లేదు.

ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు గాని వాళ్ళకి మంచి చేద్దాం ఏదన్నా సహాయం చేద్దాం అని ఆలోచించి చేసినవాళ్లు లేరు అంటే అతిశయోక్తి లేదు.

మారుతున్న కాలానికి అణుగుణంగా ఈ గ్రామ ప్రజల నిస్వార్థ అంకిత భావంతో ఎంతో సమర్థవంతంగా నిర్వహించబడుచున్న ఈ గ్రంథాలయం మరెన్నో గ్రామాలకు ఆదర్శంగా వుంటుందనడం లో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు.

అచ్చ తెలుగు మాటలతో అందమైన పద్యాలు అల్లగలిగిన ఆధునిక కవుల్లో తుమ్మలను మించిన వారు లేరంటె అతిశయోక్తి కాదు.

”గోపికలు కృష్ణుని అవ్వాక్కయి అలా చూస్తూ ఉండిపోయారని పోతన గారు రాస్తే అతిశయోక్తి అనుకున్నానండి.

ప్రతీ సంవత్సరం అమ్మవారికి జరుగు వసంతోత్సవాలు ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొని వస్తున్నాయి అని అనడంలో అతిశయోక్తి లేదు.

exaggerated talk's Usage Examples:

Denying exaggerated talk on internet of a clash of civilizations and wanting to be evenhanded.


She takes rumors very seriously, such as all the exaggerated talk about Scratch and the Northern District.



Synonyms:

immoderate, overstated, overdone,



Antonyms:

moderate, immoderation, raw, little,



exaggerated talk's Meaning in Other Sites