<< esoterics esoterism >>

esoteries Meaning in Telugu ( esoteries తెలుగు అంటే)



రహస్యాలు, రహస్యము

Adjective:

రహస్యము,



esoteries తెలుగు అర్థానికి ఉదాహరణ:

శ్రీ రామతత్త్వ రహస్యము.

భీష్ముడు " ధర్మనందనా ! కోపం లేకుండా ఉండడం, సత్యం పలుకడం, తన భార్య యందు అనురక్తుడై ఉండటం, రాజ్యమునకు సంబంధించిన రహస్యములను కాపాడడం, పరుల ఎడ ద్రోహచింతన లేకుండుట మొదలైన ఉత్తమగుణములు రాజు పాటించాలి.

ఈ విద్య రహస్యము,ఉత్తమం,ఫలప్రదం,ధర్మయుక్తం,సులభము,శాశ్వతం.

గూఢోత్పన్నుడు రహస్యముగా తన వలన ఇతరులకు పుట్టినవాడు.

షోడశి - రామాయణ రహస్యములు.

ఈ ప్రాంతములోనే ద్రోణగిరి పర్వతము మీద బాబాజీ వారు లాహిరి మహాశయులకు క్రియా యోగ దీక్షను యిచ్చి ఆయనను స్వస్థలమునకు వెళ్ళి తన శిష్యులకు క్రియాయోగ రహస్యమును తెలుపవససినదిగా ఆజ్ఞాపించిరి.

కానీ డబ్బుకు ఆశపడి కొంతమంది వైద్యులు రహస్యముగా లింగమార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారు.

బళ్ళారి జిల్లా రాయదుర్గం తాలూకా గొల్లపల్లి గ్రామంలో జరిగిన శివరాత్రి సభలో బ్రహ్మశ్రీ యాదాటి నరహరి గురుదేవుల బోధామృతమును గ్రోలి శాస్త్రములకును, నరహరి బోధనకు గల తారతమ్యమును గుర్తించి, నరహరి గురురహస్యార్థముల బ్రహ్మవిద్య రహస్యముల వారి కృపచే పూర్ణముగా గ్రహించిరి, గాని మనస్సు నిలువని కొరత మాత్రము మిగిలియుండెను.

ఇంకా సేతుబంధము, చండాభాస్కరము, తృచ భాస్కరము, పరివస్యా రహస్యము మొదలైన 43 గ్రంథాలను రచించాడు.

ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను.

ఇందుశర్మ యంగీకరించి నందుల చెంతకేగి చెలిమిగడించి రాక్షసుని చెంత బ్రాపకము నార్జించి తలలో నాలుకవలె గలిసిమెలసి యుండి రాజ్యరహస్యము లన్నియు నెప్పటికప్పుడు చాణక్యున కెఱింగించుచుండెను.

:గాంధర్వ వివాహం:- యువతీ యువకులు ఇద్దరూ యుక్త వయస్సు గలవారైయుండి, మంచి చెడుల విచక్షణ కలిగి ఉండి, ఒకరినొకరు ఇష్టపడి, పెద్దల అంగీకారం గానీ ప్రమేయము లేకపోయినా, తమంత తాముగా రహస్యముగా వివాహం చేసుకొనడాన్ని గాంధర్వ వివాహము అని అంటాము.

esoteries's Meaning in Other Sites