<< dyspepsias dyspeptic >>

dyspepsy Meaning in Telugu ( dyspepsy తెలుగు అంటే)



అజీర్తి, అజీర్ణం

Noun:

అజీర్ణం,



dyspepsy తెలుగు అర్థానికి ఉదాహరణ:

మలబద్ధకం, అజీర్ణం పెరిగి ఆకలి మందగిస్తుంది.

అజీర్ణం అయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది.

అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపునొప్పి, అగ్నిమాంధ్యం, క్షయ, శుక్ర నష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనసపండును తినరాదు.

పేగులలో నులి పురుగులు, గుండె బలహీనత, బహిష్టు నిలిచి పోవడం, అజీర్ణం, పిల్లల గుత్తి కడుపుకు సంబంధించిన వ్యాధులకు, అన్ని రకాల విష పురుగులు, జంతువులు కరిచినా, తేళ్ళలాంటి విషక్రీములు కొట్టినా దివ్యంగా పనిచేస్తుంది.

గోరువెచ్చని నీటిలో మూడు, నాలుగు చుక్కల నీలగిరి తైలాన్ని కలిపి త్రాగినట్లయి తే అజీర్ణం, అజీర్తి విరేచనాలు తగ్గుతాయి.

గృహ చికిత్సలు అజీర్ణం, వికారం, శరీరంలో మంటలు తాజా కొత్తిమీర రసం అజీర్ణం, వికారం, ఆర్శమొలలు, బంక విరేచనాలు, హెపటైటిస్, అల్సరేటివ్ కోలైటిస్(పెద్ద పేగులో వ్రణం తయారుకావటం) వంటి వ్యాధుల్లో హితకరంగా పనిచేస్తుంది.

అర గ్రాము ఎండు మిరప పొడిని 2 గ్రాముల శొంఠి చూర్ణంతో కలిపి తీసుకుంటే అజీర్ణం, కడుపునొప్పి తగ్గుతాయి.

అజీర్ణం సమస్య కూడా తగ్గుతుంది.

జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి అవుతుంది.

అజీర్ణం : అజీర్ణాన్ని కలిగించే పదార్థాలను ద్రాక్ష బయటకు నెట్టివేసి శరీరంలో వేడిని తగ్గించి మంచి అరుగుదలను పెంచును.

వాము, ఇంగువ, వస, వెల్లుల్లి, వాయుమిరియాలు, పిప్పళ్లు, మోడి చూర్ణాలలో తగినంత గాడిదగడపాకును వేసి మర్దించి రేగుగింజంత మాత్రలు చేసి నీడన ఆరబెట్టి ఉంచుకొని రెండు మూడు రోజులకోసారి రెండు నుంచి నాల్గు మాత్రలవరకు కొద్దిగా ఆముదం కలిపి రంగరించి పశువులకు తాపితే పశువుల్లో అజీర్ణం, కడుపుబ్బరం, మలబద్ధం తగ్గి జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా హుషారుగా ఉంటాయి.

అతను పూర్తిస్థాయిలో కోలుకున్నప్పటికీ, అతను జీవితాంతం అజీర్ణం, నిద్రలేమితో బాధపడ్డాడు.

కడుపునొప్పి అజీర్ణంవల్ల కడుపునొప్పి వస్తున్నప్పుడు ధనియాలు, పచ్చి మిర్చి, కొబ్బరి తురుము, అల్లం, గింజలు తొలగించిన నల్లద్రాక్షతో పచ్చడి చేసుకొని తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.

dyspepsy's Meaning in Other Sites