<< dishonorable dishonorably >>

dishonorableness Meaning in Telugu ( dishonorableness తెలుగు అంటే)



అగౌరవం, అవమానము

గౌరవం లేదా గౌరవం లేదు,



dishonorableness తెలుగు అర్థానికి ఉదాహరణ:

వస్ర్తాపహరణ అవమానమునుండి ఆమె శ్రీకృష్ణుని సహాయంతోనే బయటపడింది.

అది అవమానముగా భావించి వ్యాకరణ శాస్త్రమును అభ్యసించుటకు కాశికి వెళ్ళ నిశ్చయించి, కంటి వైద్యమునకు పోవుచుంటినని ఇంట్లో చెప్పి, ఒక మిత్రునితో కాశికి బయలుదేరెను.

మన అరణ్యవాస, అజ్ఞాతవాసములకు, అవమానములకు, అనుభవించిన సకల కష్టాలకు మూల కారణం ఇతడే.

షేర్ షా సూరీ సేనలచే సింధ్ వరకూ తరమబడిన హుమాయున్, 1540లో పర్షియాకు పారిపోయి, పదునైదు సంవత్సరాల పాటు సఫవిద్‌ల అతిధిగా షా తహమస్ప్ సభలో అవమానముతో తలదాచుకున్నడు.

అనగా కష్టములు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖములు అధిక మగును.

మానము, అవమానము సమానంగా భరించాలి.

నంద వంశస్థుల వలన అవమానము పొందిన చాణక్యుడు, ఎలాగైన నంద రాజ్యం నాశనము చేయాలనే ఆశయముతో చంద్రగుప్తుడిని రెచ్చకొట్టి తన చేతితోనే తన వంశస్తులని చంపేలాగా చేశాడని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి.

అలా ఎందుకు ఆశీర్వదించానో తెలుసా కృష్ణా !నాడు కురు సభలోజూదక్రియ తరువాత పాండవులకు జరిగిన అవమానము ద్రౌపదికి జరిగిన ఘోర పరాభవం కళ్ళారా చూసిన వారు " ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది.

ఈ గుణాల ఫలితాలు లభిస్తే ద్వేషింపక, లభించనప్పుడు ఆశింపక, సాక్షిగా, తను ఏమీ చేయడం లేదనుకొంటూ, తన అసలు స్వభావం గ్రహించి, సుఖదుఃఖాలను, మట్టీ, రాయి, బంగారు లను సమానంగా చూస్తూ, ప్రియము, అప్రియముల పైన సమాన దృష్టి కల్గి, ధీరుడై, పొగడ్తలు, నిందలు, మానము, అవమానము, శత్రుమిత్రులందు లందు సమబుద్ధి కల్గి, నిస్సంకల్పుడై ఉన్నవాడు గుణాతీతుడు.

శత్రుమిత్రుల యందు సమానదృష్టిగలవాడు,మాన,అవమానములందు,చలి,వేడి యందు,సుఖదుఃఖాలందు సమదృష్టి గలవాడు,కోరికలు లేనివాడు,దొరికినదానితో తృప్తిచెందేవాడు,మౌనియై,స్థిరనివాసం లేక,స్థిరచిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు.

Synonyms:

ignobleness, ignobility, sleaziness, disreputableness, dishonourableness, unrespectability, disreputability, unrighteousness,



Antonyms:

righteousness, honorableness, reputability, respectability, elegance,



dishonorableness's Meaning in Other Sites