<< disequilibria disestablish >>

disequilibrium Meaning in Telugu ( disequilibrium తెలుగు అంటే)



అసమతుల్యత

Noun:

అసమతుల్యత,



disequilibrium తెలుగు అర్థానికి ఉదాహరణ:

ఈ లింగ అసమతుల్యతకు బహుశా అది కారణమై ఉండవచ్చు.

1992 నుండి భారత్ లో నిరుపేద వర్గాలలో వినియోగం స్థిరంగా ఉండటం, సంపన్న వర్గాలలో వినియోగం పెరగటం వలన రాబడులలో అసమతుల్యత నెలకొన్నది.

ఈ సందర్భంలో ద్రవ్యోల్బణాన్ని, ఆర్థిక అసమతుల్యతనూ తగ్గించడానికి విధానపరమైన మార్పులు చెయ్యాలంటూ ఆ దేశాలను నిర్బంధించింది.

ప్యాక్‌లో రెండు రకాల అసమతుల్యతలు ఉంటాయి: స్టేట్-ఆఫ్-ఛార్జ్ (SOC) , కెపాసిటీ/ఎనర్జీ (C/E) అసమతుల్యత.

ఒక ప్రాథమిక నియంత్రీకరణ కాలంలో , అనంతరం ఛార్జ్ దశలో మాత్రమే ఘటాన్ని సంతులనపరచడం ద్వారా SOC అసమతుల్యతను సరిచేయవచ్చు.

మానవుడిలో ఈ హార్మోన్‌లు అసమతుల్యతకు గురి అయినప్పుడు తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతాడు.

కొందరిలో హర్మోన్ల అసమతుల్యతను బట్టి నీటి బుడగలు ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలోనూ ఉంటాయి.

(భూ గురుత్వాకర్షణలో అసమతుల్యత అస్థిరతకు ఒక కారణం).

నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ రాజ మోహన్, భారత చైనాల శక్తిలో పెరుగుతున్న అసమతుల్యత ఈ వివాదానికి ప్రధాన కారణమనీ, వివాద ప్రదేశం, భారత అంతర్జాతీయ సంబంధాలు వంటివన్నీ కేవలం వివరాలేననీ అన్నాడు.

గోల్డ్(I) క్లోరైడ్ సంయోగ పదార్థాన్ని నీటితో కలిపి వేడి చేసిన అసమతుల్యత వియోగం చెందిబంగారం, గోల్డ్(III) క్లోరైడ్ గా ఆటోరెడాక్స్ చర్య(autoredox )(అనగా చర్య వలన రసాయనపదార్థం క్షయికరన,,ఆక్సీకరణ చెందటం)వలన ఏర్పడును.

రుతుస్రావం ఆగిపోయిన స్త్రీలలో , వయసు మళ్లినవారిలో, చిన్న వయసులో గర్భాశయం తొలగించిన వారిలో, హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్యత, కొన్ని సొరియాసిస్, థైరాయిడ్ వ్యాధుల ప్రభావం వల్ల, కీళ్ల పైన ఒత్తిడి పెరిగి ఎప్పుడూ నొప్పి, వాపు, జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది.

నేసేవారికి, వడికేవారికీ మధ్య ముందే ఉన్న అసమతుల్యత (పైన చెప్పిన విధంగా) దీంతో మరింత పెరిగిపోయింది.

ఈ హార్మోన్‌లు అసమతుల్యతల వలన స్త్రీలలో ఋతుచక్ర సమస్యలు (Menstrual Disorders, PCOD) హిర్సుటిజం (అవాంఛిత రోమాలు), సంతానలేమి సమస్యలు వస్తాయి.

disequilibrium's Usage Examples:

However, once positive feedback takes over, the market, like all systems with positive feedback, enters a state of increasing disequilibrium.


debtor nations for disequilibrium in exchanges and that both should be under an obligation to bring trade back into a state of balance.


Uranium–thorium dating, also called thorium-230 dating, uranium-series disequilibrium dating or uranium-series dating, is a radiometric dating technique.


If there is labour market disequilibrium such that individuals cannot supply all the labor they want to supply.


disequilibrium, either by the market forces or policy measures for readjustments, SWAN model is helpful.


possibility of involuntary unemployment including implicit contract theory, disequilibrium theory, staggered wage setting, and efficiency wages.


a state of emotional and sexual disequilibrium, who enters into a sadomasochistic relationship with her student (Benoît Magimel).


One of the original building blocks of early Ottoman medicine was humoralism, and the concept of illness to be a result of disequilibrium among the.


Dizziness is broken down into 4 main subtypes: vertigo (~25-50%), disequilibrium (less than ~15%).


search for a disequilibrium in the geochemical cycle, which would point to a reaction happening more or less often than it should.


It can also refer to disequilibrium or a non-specific feeling such as giddiness or foolishness.


Monetary disequilibrium theory is a product of the monetarist school and is mainly represented in the works of Leland Yeager and Austrian macroeconomics.


linkage disequilibrium, and the random phenomena of mutation and genetic drift.



Synonyms:

situation, imbalance, unbalance, state of affairs, instability,



Antonyms:

dependability, reliability, dependableness, balance, equilibrium,



disequilibrium's Meaning in Other Sites