<< confucians confusable >>

confucius Meaning in Telugu ( confucius తెలుగు అంటే)



కన్ఫ్యూషియస్

చైనీస్ తత్వవేత్త వారి ఆలోచనలు మరియు కథలు తమ మరణం తరువాత సేకరించబడ్డాయి మరియు ఒక తాత్విక సిద్ధాంతం ఆధారంగా (సుమారు 551-478 BC),



confucius తెలుగు అర్థానికి ఉదాహరణ:

క్రీస్తు పూర్వం 500సంవత్సరాల ప్రాంతం కన్ఫ్యూషియస్ యుగం ఆ కాలంలో వెలసిన గుడి గీతలు రాజదర్బార్ గేయాలు జానపద గేయాలు వగైరాలు షిహ్‌చిన్‌గ్‌ అనే పేరుతో ఒక సంకలనంగా లభిస్తున్నాయి అది ఒక పురాణ గ్రంథం ఒక భాగం ’ఇ-చింగ్‌’ పశ్చిమచైనా  ప్రాంతంలో ఇది బాగా ప్రచారంలో ఉంది ఇంచుమించు ఇది ఒక కాలజ్ఞాన తత్వాలు సంకలనం వంటిది.

దీనితో విసిగిన కన్ఫ్యూషియస్ ఇతరులకు తన సేవలనందిస్తానన్నాడు.

కన్ఫ్యూషియస్ నాటి సమాజంలోని ఆచార వ్యవహారాలను పరిశీలించి వాటికి సాధారణీకరణం చేయటం ద్వారా నీతి తత్వాన్ని రూపొందించాడు.

ఇలా వ్యక్తం చెయ్యడంలో ఒక ప్రవర్తన మరొక ప్రవర్తన కంటే సమర్థవంతమైనదని కన్ఫ్యూషియస్ చరిత్రను, ఆచారాలను, ఆస్థానాలను, సమజాన్ని అధ్యయనం చేసి నిర్ధారణ చేశాడు.

కన్ఫ్యూషియస్ బోధనలలో ఒక బోధనపై ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూవచ్చాడు, అదే స్వీయ-శోధన , నడవడికల సూత్రీకరణ.

ఇతని బోధనలు అనలెక్‌ట్స్ ఆఫ్ కన్ఫ్యూషియస్ (論語) లో కానవస్తాయి.

లౌడ్జు తత్వానికి కన్ఫ్యూషియస్ తత్వం పరిపూరకం.

కన్ఫ్యూషియస్ హియాంక్సే(Hsiang tse) అనే విద్వాంసుని వద్ద సంగీతాన్ని అభ్యసించారు.

కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీనిగురించి ప్రస్తావించాడు.

కన్ఫ్యూషియస్ సూత్రాల్ని నియమంగా మారిస్తే ఇలా ఉంటుంది.

మొట్టమొదటి వచన రచనలు తాత్వికుల ఆలోచనల సంకలనాల రూపంలో వెలువడ్డాయి కన్ఫ్యూషియస్ విచార శాఖలావళి,  అలాగే లా వోట్జూ అనే తావో తేచింగ్‌ భావన  ఖండాలు మెన్‌షియస్‌  (ఆలోచనాంశాలు)  ఇట్టి వచన రచనలకు ఉదాహరణలు క్రీస్తుపూర్వం 240 మొదటి సారిగా సలక్షణమైన పుస్తకం రూపొందింది.

లౌడ్జు తత్వాన్ని ఒక చెట్టు వ్రేళ్ళు కాండంగాను, కన్ఫ్యూషియస్ తత్వాన్ని దాని నుంచి వచ్చిన శాఖగాను, అర్థం చేసుకుంటే వారి మధ్య తేడా అవగతమవుతుంది.

confucius's Usage Examples:

argued in 1999 that the oldest beds of the Yixian (those bearing a fauna dominated by confuciusornithid birds) were best separated as a distinct formation, called the Chaomidianzi Formation, with a type locality at the village of Sihetun, approximately 25"nbsp;km south of Beipiao City.



confucius's Meaning in Other Sites