<< cinemas cinematic >>

cinemascope Meaning in Telugu ( cinemascope తెలుగు అంటే)



సినిమాస్కోప్


cinemascope తెలుగు అర్థానికి ఉదాహరణ:

సినిమాస్కోప్ ఒక అనమోర్పిక్ లెన్స్ సిరీస్, వైడ్ స్క్రీన్ సినిమాల షూటింగ్ కోసం 1953 నుండి 1967 వరకు ఉపయోగించారు.

అయితే సినిమాస్కోప్ లెన్స్ వ్యవస్థ కొత్త సాంకేతిక అభివృద్ధితో పాతపడిపోయింది, ప్రధానంగా ఆధునిక Panavision ద్వారా, సినిమాస్కోప్ అనమోర్పిక్ ఫార్మాట్ మాత్రం ఈ రోజుకి కొనసాగుతుంది.

ఈ విధంగా చలనచిత్రం యొక్క తెర వెడల్పును పెంచి మరింత స్పష్టమైన స్క్రీన్ ను అందించిన చలనచిత్రంను సినిమాస్కోప్ అంటారు.

పద్మాలయా పిక్చర్స్‌ 'అల్లూరి సీతారామరాజు' తొలి పూర్తిస్థాయి కలర్‌- సినిమాస్కోప్‌గా రూపొంది, ఘనవిజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది.

తెలుగులో సినిమాస్కోప్ లో మొదటి సారిగా సినిమా నిర్మించిన పద్మాలయా సంస్థ తొలి సారిగా 70 ఎం.

బాష్క్ & లాంబ్ కంపెనీ సినిమాస్కోప్ కటకాల యొక్క అభివృద్ధి కోసం చేసిన కృషికి 1954 లో ఆస్కార్ అవార్డ్ ను గెలుచుకుంది.

ఈ చిత్రం నలుపు తెలుపులో తీసినప్పటికీ చివరి ఘట్టాలు రంగుల్లోను, సినిమాస్కోప్‌లోను ఉండడం ఒక ప్రత్యేక ఆకర్షణ.

అల్లూరి సీతారామరాజు సినిమాను కలర్ సినిమాస్కోప్ లో చిత్రీకరించారు, ఇది తెలుగులో మొట్టమొదటి కలర్ స్కోప్ సినిమాగా నిలిచింది.

cinemascope's Meaning in Other Sites