<< chromium steel chromiums >>

chromium's Meaning in Telugu ( chromium's తెలుగు అంటే)



క్రోమియంస్, క్రోమియం

Noun:

క్రోమియం,



chromium's తెలుగు అర్థానికి ఉదాహరణ:

పైన పేర్కొన్న ఉష్ణోగ్రతను మించి అధికంగా వేడిచేసిన నిర్జల క్రోమియం సల్ఫేట్ సంయోగ పదార్ధం ఏర్పడును.

అలాగే క్రోమియం (II)ఉత్ప్రేకరం మూలాన [CrCl2(H2O)4]+ ద్రవాల లిగండు(ligand ) ప్రత్య్నామాయ చర్యలు వేగవంతంగా జరుగును.

క్రోమియం ఐసోటోపుల పరమాణు ద్రవ్యరాశి విలువ 43 u (43Cr) నుండి 67 u (67Cr) మధ్యలో ఉన్నాయి.

 ఇవి వైటమిను-బీ6, ఖటికం(క్యాల్షియం), మగ్నం(మెగ్నీషియం) , తుత్తునాగం(జింక్)ల విలువలు బాగా కలిగుండి, పీచుపదార్థాలు, మాంసకృతులు, బీటా-కెరొటీన్, వైటమిను-సీ,ఈ,కేలు, థియామీను, రైబోఫ్లావిన్, రూటిన్, నియాసిన్, ఫోలికామ్లం, ఇనుము, భాస్వరం(ఫాస్ఫరస్), పటాసం(పొటాషియం), తాంరం(కాపర్),మంగనం(మాంగనీస్), సెలీనియంతోపాటు వర్ణం(క్రోమియం) కలిగివుంటాయి.

క్రోమియం (III)ఆక్సైడ్ యొక్క థెర్మిట్ రసాయన చర్యలో ఇది ఎటువంటి పొగ, నిప్పు రవ్వలను వెలువరించకుండ ప్రకాశవంతంగా వెలుగును.

క్రోమియం, 6 వ సముదాయానికి చెందిన ఒక పరివర్తక మూలకం.

క్రోమ్ ఆలమ్, నీటిలో కరిగే క్రోమియం (III) సమ్మేళనాలు ఈ విధంగా రంగు మార్చుటను గమనించ వచ్చును.

క్రోమియం +5 ఆక్సీకరణ స్థాయి కలిగి ఉన్న మరో సమ్మేళనం పెరోక్సో క్రోమెట్.

క్రోమియం (II)క్లోరైడ్ రసాయన పదార్థం యొక్క రసాయన ఫార్ములా CrCl2.

క్రోమియం (II)క్లోరైడ్ స్పాటికా కృతి కలిగిన ఘన పదార్ధం.

అనగా ఈ రసాయన సమ్మేళన పదార్ధం క్రోమియం, క్లోరిన్, ఆక్సిజన్ మూలక పరమాణువుల సంయోగం వలన ఏర్పడినది.

ఎటువంటి మలినాలు లేని క్రోమియం (II)క్లోరైడ్ తెల్లగా వుండును.

కెంపులోఉన్న క్రోమియం కారణంగా దానికి ముదురు ఎరుపురంగు, లేసరుగుణాలు కలిగినవి.

లూయిస్ నికోలస్ వాక్వెలిన్ (Louis Nicolas Vauquelin, 1797 లో క్రోకైట్ ఖనిజాన్ని సేకరించి, దానిని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగించి క్రోమియం ట్రైఆక్సైడ్ (CrO3) ను ఉత్పత్తి చేసాడు.

chromium's's Usage Examples:

waves in general, especially the 90% in infrared, can be attributed to chromium"s magnetic properties.


Klaproth confirmed chromium"s independent status as an element.


Robert Bunsen discovered chromium"s resistance to strong acids.



chromium's's Meaning in Other Sites