<< british monetary unit british people >>

british parliament Meaning in Telugu ( british parliament తెలుగు అంటే)



బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంటు

Noun:

బ్రిటిష్ పార్లమెంటు,



british parliament తెలుగు అర్థానికి ఉదాహరణ:

సిసిలీనుండి ఇంగ్లండు వచ్చేసిన తరువాత బ్రిటిష్ పార్లమెంటులో 1816 నుండి 1826 దాకా సభ్యుడుగానుండెను.

బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన రెగ్యులేటింగ్ చట్టం, 1773 ప్రకారం కలకత్తాలో సుప్రీమ్ కోర్ట్ ఏర్పాటయింది.

ఈ 1833 చట్టము అమలుతో పాటుగా భారతదేశములో అప్పటిలో నుండిన న్యాయపరిపాలనా విధానము సంస్కరించుటకు బ్రిటిష్ పార్లమెంటు వ్యవహారములలో అనుభవముగలిగి మేధావిగా పేరుగలిగిన మెకాలెను భారతదేశముకు లాకమీషనర్ గా నియమించి భారతదేశములోనున్న శాసనధర్మములను సంస్కరించి క్రోడీకరించు బాధ్యతను అప్పచెప్పిరి.

భారతీయులకోసం కలకత్తాలో బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుప్రిమ్ కోర్ట్ లో ఒక భారతీయుడైన మహారాజ నందకుమార్ పై చేసిన విచారణ – విధించిన మరణదండన తీవ్ర విమర్శకు గురై బ్రిటిష్ పార్లమెంటును కుదిపింది.

భారతదేశములో అప్పటి రాజప్రతినిధి గానుండిన వైస్రాయి (గవర్నర్ జనరల్) మింటో ప్రభువు (Earl of Minto) మరియూ ఇంగ్లాండు రాజ్యాంగ మంత్రి మోర్లే కలసి తయారు చేసిన శాసనమును 1909 లో ఇంగ్లండులోని బ్రిటిష్ పార్లమెంటులో ఆమోదముపోందిన ఇండియా రాజ్యాంగ చట్టములో ఇమడ్చబడినవి.

ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టము యొక్కఉద్దెశ్యము భారతదేశమును ఇంగ్లండు రాణీగారి పేర పరిపాలించే బ్రిటిష్ పార్లమెంటు పరిపాలనా పరిధిలోకి తీసుకుచ్చి బ్రిటిష్ వలసరాజ్య స్థాపనబలపరచటమే.

1765 లో కంపెని వారికి మొగల్ చక్రవర్తిరెండవ షా ఆలం ఇచ్చిన ఫర్మానాతో దివాన్గిరి అధికారమును పొంది వంగ, బీహారు, ఒరిస్సా రాజ్యములలో రాజస్వము వసూలు చేసుకును రాజ్యాధికారము లభించినప్పటినుండి కంపెనీకి ఇయ్యబడిన పట్టాలు చట్టరూపమున శాసనములై బ్రిటిష్ పార్లమెంటులో ఆమోదము పోందబడు చుండెను.

తదనంతరం బ్రిటిష్ పార్లమెంటు 1781 సవరణ చట్టం చేయడం ద్వారా భారతదేశంలో కేసులు విచారించేటప్పుడు, తీర్పులు చెప్పేటప్పుడు ప్రతివాదులకు సంబంధించిన వ్యక్తిగత న్యాయాన్ని పరిగణనలోనికి తీసుకొనవలసిందిగా నిర్దేశించింది.

ఆ పరిస్థితులలో భారతదేశానికి జరుగుచున్న అన్యాయము బ్రిటిష్ దేశీయుల సంకుచితరాజనీతిని ఖండించుచూ బ్రిటిష్ పార్లమెంటులో తీవ్ర విమర్శలు 1765-1813 మధ్య తరుచూ చర్చించబడినవి.

అయితే అతను తన ప్రయత్నంలో విఫలమైనప్పటికీ, బ్రిటిష్ పార్లమెంటు ఎన్నికలలో నిలబడ్డ మొదటి భారతీయుడుగా గుర్తించబడ్డాడు.

భారతదేశములో పురోగమించుచున్న స్వరాజ్య కాంక్ష, ఆందోళన పరిస్థితులు గమనించి ఇచ్చటి గవర్నర్ జనరల్ షెమ్స్ ఫర్డుతో కలని నివేదిక తయారు చేసి 1917 ఆగస్టు మాసములో బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగములో భాతదేశమునందు క్రమేణ ప్రజాపరిపాలన వ్యవస్థలు, పధ్దతులు ప్రవేశపెట్టి చివరకు పూర్తి స్వపరిపాలిత మైన స్వరాజ్యదేశముగా నుండవలెనని సూచించాడు.

అంతేకాక పరిపాలనా దక్షత చూపు మార్గదర్శకములగు సూత్రములును దినచర్యగా రచించినవి డల్ హౌసీ దినచర్యగా కార్యాచరణ సూత్రములు జీవితాంతము రచించినవి విశేషమైన పరిపాలనా సిధ్దాంతములు(Manual of administration) గా బ్రిటిష్ పార్లమెంటు గుర్తించి భావి పరిపాలకులకు మార్గదర్శకమగునవిగా ప్రచురించబడినవి.

ఈ విషయానికి సంబంధించి తరువాతి కాలంలో వారన్ హేస్టింగ్స్తో పాటు ఉరిశిక్షను విధించిన సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంపేలు బ్రిటిష్ పార్లమెంటులో అభిశంసన ప్రక్రియకు గురయ్యారు.

Synonyms:

House of Lords, parliament, British House of Commons, British House of Lords, House of Commons,



Antonyms:

embark, leave, urban area,



british parliament's Meaning in Other Sites