<< bread maker breadberry >>

breadandbutter Meaning in Telugu ( breadandbutter తెలుగు అంటే)



రొట్టె మరియు వెన్న, జీవనోపాధి


breadandbutter తెలుగు అర్థానికి ఉదాహరణ:

కానీ పరిస్థితుల ప్రమేయంతో మరోదారి లేక తమ అందాన్నే జీవనోపాధిగా చేసుకొన్న స్త్రీల బతుకు గమ్యం బస్టాండులో భిక్షువర్షీయసై దర్శనమిస్తే, పగిలింది.

చిన్నతనం నుండి నటనపై ఆసక్తి కనబరిచిన జయమ్మ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో జీవనోపాధికై తొమ్మిదవ యేటనే నటించడం ప్రారంభించింది.

ఉపాధ్యాయుడు పాఠశాలలో బోధిస్తాడు, కార్మికుడు కర్మాగారంలో పనిచేస్తాడు, డాక్టర్ ఆసుపత్రిలో పనిచేస్తాడు, గుమస్తా బ్యాంకులో పనిచేస్తాడు, మేనేజర్ ఒక వ్యాపార సంస్థలో పనిచేస్తాడు - ఇవన్నీ జీవనోపాధి కోసం పనిచేస్తాయి.

పేదలకు భారీగా ప్రాణనష్టం, అనారోగ్యం, జీవనోపాధి నష్టం కలిగిస్తున్నాయి.

అక్కడ యువకుడు గోపి (ఎన్ ‌టి రామారావు) జీవనోపాధికై మేకలను పెంచుకొంటూ తన సోదరి జానకి (విజయ లలిత) తో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు.

70,852 మంది ఫేస్ 3 (నిశితమైన ఆహారం, జీవనోపాధి సమస్య) ఆహార అబధ్రత, 3000 మంది ఫేస్ 4 (హ్యూమనిటేరియన్ ఎమర్జెంసీ) సమస్యలో చిక్కుకున్నారు.

మారుమూల పల్లెలలో ఉన్న ప్రజలు జీవనోపాధికి వ్యవసాయం , తత్సంబంధిత రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు.

వారు బ్రైట్ ఏంజిల్ ట్రైల్ వద్ద తిరుగుతూ పర్యాటకుల ఛాయాచిత్రాలను తీయడం తమ జీవనోపాధిగా ఎంచుకుని పనిచేసారు.

అయితే మైదానాలలో నివసించేవారు వ్యవసాయం, పశువుల పెంపకంలో నిమగ్నమై జీవనోపాధి పొందుతారు.

10వ శతాబ్దము లో వారణాసి ప్రాంతములో ఒక పెద్ద కరువు వచ్చి అనేకమంది పండితులు జీవనోపాధి కొరకు దక్షిణ భారతమునకు వలస వచ్చినారు.

16% మార్జినల్ కార్యకలాపాల్లో (6 నెలల జీవనోపాధి కంటే తక్కువ అందడం) పాల్గొంటున్నారు.

భారతదేశంలో తేయాకు సాగు ప్రాతిపదికగా అనేక మందికి జీవనోపాధి కలుగుతోంది.

కళల పై ఏ మాత్రం ఆసక్తి లేని ఔరంగజేబు, కళలకు మద్దతును ఉపసంహరించుకోగా కళాకారులు జీవనోపాధికై రాజస్థాన్, హిమాలయాలు వంటి ఇతర ప్రదేశాలకు వలస వెళ్ళారు.

breadandbutter's Meaning in Other Sites