<< andirons andorran >>

andorra Meaning in Telugu ( andorra తెలుగు అంటే)



అండోరా

స్పెయిన్ మరియు ఫ్రాన్స్ మధ్య తూర్పు పిరినెస్లో ఒక చిన్న రిపబ్లిక్,



andorra తెలుగు అర్థానికి ఉదాహరణ:

(అండోరాలోని యూదుల చరిత్ర చూడండి.

అండోరా బోరియల్ రాజ్యంలోని సర్కుంబోరియల్ ప్రాంతంలోని అట్లాంటిక్ యూరోపియన్ ప్రావింసుకు చెందినది.

అండోరా సహజ వనరులలో జలవిద్యుత్, మినరల్ వాటర్, కలప, ఇనుము ధాతువు, సీసం ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి.

బదులుగా 1095 లో కాబోయట్ ప్రభువు, ఉర్గెల్ బిషప్ అండోరా మీద సహ సార్వభౌమాధికారాన్ని ప్రకటించారు.

యూరోపియన్ సూక్ష్మ దేశాలైన అండోరా, మొనాకో, శాన్ మారినో, వాటికన్ సిటీల సంబంధాలలో యూరో వాడకం, ఇతర సహకారాలు ఉన్నాయి.

అండోరా "అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దాని పన్నును తీసుకురావడం" ప్రక్రియలో భాగంగా ఈ చర్యను హాలెండు స్వాగతించాడు.

భౌగోళిక క్లిష్టపరిస్థితి, తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండడం కారణంగా అండోరా విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి విద్యాకార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి ఆటంకాలుగా ఉన్నాయి.

ఆక్టా డి కన్సాగ్రేసి ఐ డోటాసిక్ డి లా కాటెడ్రల్ డి లా సీ డి ఉర్గెల్ (డీడ్ ఆఫ్ కన్సెరేషన్ అండ్ ఎండోమెంట్ ఆఫ్ కేథడ్రల్ ఆఫ్ లా సీ డి ఉర్గెల్) పత్రంలో అండోరా ఒక భూభాగంగా పేర్కొనబడింది.

రోమన్ సామ్రాజ్యం పతనం తరువాత ఇది టోలెడో రాజ్యానికి సమీపంలో ఉన్న కారణంగా అండోరా విసిగోత్స్ ప్రభావానికి లోనయ్యింది.

అండోరా సరిహద్దులలో విమానాశ్రయాలు లేవు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అండోరా తటస్థంగా ఉన్నప్పటికీ విచి ఫ్రాన్సు, ఫ్రాంకోయిస్ట్ స్పెయిన్ మధ్య ఒక ముఖ్యమైన అక్రమ రవాణా మార్గంగా ఉంది.

అండోరాకు సొంతంగా కరెన్సీ లేదు.

ఇది అండోరాలోని కాటలాన్ టోపోనిమి కోసం ఏర్పాటు చేసిన ఒక కమిషన్‌కు నిధులు సమకూరుస్తుంది (కాటలాన్: లా కామిసి డి డి టోపోనామియా డి అండోరా).

andorra's Usage Examples:

"Govern fixarà límits per a l"adquisició dels euros andorrans".



andorra's Meaning in Other Sites