<< alligation alligator >>

alligations Meaning in Telugu ( alligations తెలుగు అంటే)



ఆరోపణలు


alligations తెలుగు అర్థానికి ఉదాహరణ:

స్వాధీనం చేసుకున్న నిధిలో కొంత భాగాన్ని స్వంతానికి వాడేసుకుంటున్నట్లు ఆరోపణలున్న అనేక మంది వ్యక్తుల గురించి భారత ప్రభుత్వానికి తెలియజేయబడింది.

నిజానికి ఒక అమైన్ ఆక్సైడ్ మరొక సిద్ధాంతపరమైన ప్రాతినిధ్యంతో ఏ అధికారిక ఆరోపణలు లేకుండాఒక డేటివ్ ప్రసరణ బంధం ≡N → Oనుఉపయోగిస్తుంది.

అయితే అతనిని అంతకు ముందే మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేసి, హత్యచేశారని ఆరోపణలు ఉన్నాయి.

బెంగాల్‌లో, విప్లవోద్యమంలో పనిచేస్తున్నాడని బ్రిటిషు అధికారులు అతనిపై పదేపదే ఆరోపణలు చేశారు.

ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఒట్టోవియో  సోనియా స్నేహితుడని, ఆయన ప్రధాని అధికార నివాసానికి  వచ్చేవారని ప్రచారం విపరీతంగా జరిగేది.

పైగా మగతనం లేని వాడు/నపుంసకుడు వంటి ఆరోపణలు ఎదుర్కొనవలసివస్తుందనే భయంతో చాలా మంది పురుషులు కూడా వారిపై జరిగే గృహహింసను బయటికి చెప్పలేకపోతారు.

మరొక ప్రవాస భారతీయ కర్ణాటక సంగీత విద్యార్థిని చేసిన లైంగిక ఆరోపణలు సోషియల్ మీడియాలో వివరంగా ప్రచురింపబడింది.

ఎమెర్జెన్సీ సమయంలో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపాడు.

బిగ్‌బాస్ సీజన్ 2లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాల ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగి విసిగించారంటూ బిగ్‌బాస్ నిర్వాహకుల పై ఆరోపణలు చేసింది.

ఏప్రిల్ 2010 15 న, సహకారంతో ఆరోపణలు పైగా మాజీ తోటి కార్యకర్త Krzysztof Wyszkowski వ్యతిరేకంగా Wałęsa ద్వారా వచ్చిన ఒక సివిల్ విచారణ సమయంలో, ఒక retired MO, Służba Bezpieczeństwa అధికారి కోర్టు కనిపించింది, ఒక ప్రమాణ స్వీకారం వాంగ్మూలం Wałęsa యొక్క సహకార నిజానికి ధ్రువీకరించింది.

ప్రభుత్వానికి తరచూ అవినీతి ఆరోపణలు వచ్చాయి.

ఈ కుంభకోణాన్ని వజ్రాల వ్యాపారి, డిజైనర్ నీరవ్ మోడీ నడిపించినట్టు ఆరోపణలున్నాయి.

ఇతరుల చర్యలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయనే దానిపై ఆధారపడి వారిపై ప్రశంసలు లేదా ఆరోపణలు ఇవ్వడానికి పిల్లలు నేర్చుకుంటారు.

alligations's Usage Examples:

Nessel took over the department"s investigation into sex abuse alligations against the Catholic Church from former Attorney General Bill Schuette.


much controversy and Ewbank decided to withdraw it due to threats and alligations in the social media.


contend Thereza imanish-Kari is the victim of a "travesty," but others say alligations are no surprise".


Because of these alligations on EPO usage Jalabert has been accused of hypocrisy in criticism of Chris.



alligations's Meaning in Other Sites