<< perching perchlorates >>

perchlorate Meaning in Telugu ( perchlorate తెలుగు అంటే)



పెర్క్లోరేట్


perchlorate తెలుగు అర్థానికి ఉదాహరణ:

కాల్సియం పెర్క్లోరేట్ అమితమైన ఆర్ద్రతాకర్షక/జలాకార్షగుణం ( hygroscopic) (తేమ/చెమ్మను పీల్చుకొను ధర్మం)కలిగి ఉన్నందునందునసాధారణంగా నాలుగు జలాణువులను కలిగిన కాల్సియం పెర్క్లోరేట్ టెట్రా హైడ్రేట్ (Ca (ClO4)2 • 4H2O)రూపంలో లభించును.

అమ్మోనియం పెర్క్లోరేట్ ఒక శక్తి వంతమైన ఆక్సికరణి.

అమ్మోనియా, పెర్‌క్లోరిక్ ఆమ్లంల (perchloric acid) మధ్య రసాయనిక చర్య వలన అమ్మోనియం పెర్క్లోరేట్ ఉత్పత్తి అగును.

ఇది ఒక లోహ పెర్క్లోరేట్ లవణం.

ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడిచేసినఅమ్మోనియం పెర్క్లోరేట్ విస్పోటన చెందును.

ఇది బాష్పీకరణ తరువాత తాపవియోగం వలన క్లోరిన్ పెర్క్లోరేట్, క్లోరిన్ టెట్రాఆక్సైడ్ (Cl2O4), ఆక్సిజన్ గా విడిపోవు వరకు ఆక్సిజన్‌తో బందితమైన ద్వ్యణుకం(oxygen-bridged dimer)గా ఉండునని తెలుస్తున్నది.

కొన్నిరకాల బాణసంచా వస్తువులలో కూడా అమ్మోనియా పెర్క్లోరేట్‌ను వినియోగిస్తున్నారు.

తరంగ పొడవు అతినీలలోహిత కాంతితో కాంతివిశ్లేషణ (photolysis) చెయ్యడం వలన క్లోరిన్ పెర్క్లోరేట్ ఉత్పత్తి అగును.

అయినప్పటికీ ద్రవరూపంలో లేదా ఘనస్థితిలో ఉన్నప్పుడు డైక్లోరిన్ హెక్సాక్సైడ్ ఆయనీకరణ వలన ముదురు లేదా చిక్కని ఎరుపు వర్ణపు అయోనిక్ సంయోగపదార్థం క్లోరైల్ పెర్క్లోరేట్([ClO2]+[ClO4]−గా అయనీకరణ చెందును.

కాల్సియం పెర్క్లోరేట్ ద్రవీభవన స్థానం 270 °C (518 °F;543K).

కొద్దిగా వేడి చెయ్యగానే క్లోరిన్, నైట్రోజన్, ఆక్సిజన్,, నీరుగా అమ్మోనియం పెర్క్లోరేట్ వియోగం చెందును.

అమ్మోనియం పెర్క్లోరేట్ కొద్దిగా తగుమాత్రపు విషగుణాన్ని కలిగిఉన్నది.

కాల్సియం పెర్క్లోరేట్ ద్రావణం సరళ ద్రవాంక వ్యవస్థ (eutectic system) ఏర్పరచును.

perchlorate's Usage Examples:

It can also be synthesized by oxidizing ammonia with ozone or [peroxide], or in a precipitation reaction of barium or lead nitrite with ammonium sulfate, or silver nitrite with ammonium chloride, or ammonium perchlorate with potassium nitrite.


Therefore the abundance of magnesium and other perchlorate salts on Mars could support the theory that liquid aqueous solutions might exist on or below the surface, where temperature and pressure conditions would ordinarily cause the water to freeze.


, the use of iodine has decreased over concerns of overdoses since mid-20th century, and the iodine antagonists bromine, perchlorate and fluoride have become more ubiquitous.


As for drinking water quality, there are concerns about disinfection by-products, lead, perchlorates.


It is an oxidizing agent, as are all perchlorates.


Ammonium perchlorate ("AP") is an inorganic compound with the formula NH4ClO4.


Chlorates and perchlorates, their manufacture, properties and uses.


none of the simulants include perchlorates.


It consisted of a mixture of belladonna, stramonium and potassium perchlorate, and was a fine powder intended to be burned.


Urea perchlorate is a sheet-shaped crystallite with good chemical stability and strong hygroscopicity.


(VO2ClO4): 4 VO(ClO4)3 + 2 VOCl3 → 6 VO2ClO4 + 6 ClO2 + 3 Cl2 + 3 O2 Other perchlorates include pervanadyl perchlorate, also known as dioxovanadium perchlorate.


A perchlorate is a chemical compound containing the perchlorate ion, ClO− 4.


the same thing is true of the manganates and the sulfates, and of the permanganates and the perchlorates.



Synonyms:

salt,



Antonyms:

dull,



perchlorate's Meaning in Other Sites