libya Meaning in Telugu ( libya తెలుగు అంటే)
లిబియా
People Also Search:
libyanlibyan dirham
libyan fighting group
libyan islamic fighting group
libyan islamic group
libyan monetary unit
libyans
lice
licence
licenced
licencee
licencees
licencer
licences
licencing
libya తెలుగు అర్థానికి ఉదాహరణ:
వారు ఇటలీ తూర్పు ఆఫ్రికాతో లిబియాను సమైక్యపరచాలని ఉద్దేశించారు.
లిబియా విప్లవం నాటికి, దేశంలో 18,000 మంది హిందువులున్నారు.
2009 సంవత్సరంలో లిబియా అధ్యక్షుడు మౌమూర్ గద్దాఫీ రోమ్ నగర పర్యటనలో ఒమర్ ముఖ్తార్ పట్టుబాటు నాటి ఫోటోని తన ఛాతీపైన ధరించాడు.
సెప్టెంబర్ 16: ఒమర్ ముఖ్తార్, లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు.
1941 ఫిబ్రవరి మొదటి వారంలో ఇటలీ సేనలు తూర్పు ఆఫ్రికా నుండి లిబియాలోకి గెంటివేయబడ్డాయి.
వెంటనే ఇటలీ ఆక్రమిత తూర్పు ఆఫ్రికా, లిబియాలపై బ్రిటన్ సైన్యాల దాడి మొదలయింది.
ఇది ఈజిప్ట్, ఎరిట్రియా, ఇథియోపియా, దక్షిణ సుడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాడ్, లిబియాలతో భూ సరిహద్దులను కలిగి ఉంది.
బాల్కన్ యుద్ధంలో మిత్ర రాజ్యాలను మట్టి కరిపించి గ్రీస్, అల్బేనియా, యుగోస్లేవియాలను అక్ష రాజ్యాలు వశపరుచుకోగా, ఎడారి యుద్ధంగా పేరొందిన ఆఫ్రికా యుద్ధంలో గెలుపు ఇరువర్గాల మధ్యా దోబూచులాడింది (ఎడారి యుద్ధం ఈజిప్టు, లిబియా, ట్యునీషియా వంటి ఆఫ్రికా దేశాలపై పట్టుకోసం ఉద్దేశించినది).
దేశ పశ్చిమసరిహద్దులో నైజీరియా, బెనిన్, దక్షిణసరిహద్దులో బుర్కినా ఫాసో, మాలి, ఉత్తరసరిహద్దులో అల్జీరియా, లిబియా తూర్పు సరిహద్దులో చాద్ ఉన్నాయి.
ఆయన చైనా, ఉత్తర కొరియా, లిబియాతో సంబంధాలను ఏర్పరచుకుని దాదాపు అన్ని వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలను ప్రభుత్వ నియంత్రణలో ఉంచాడు.
దీని ఉత్తరసరిహద్దులో ఈజిప్టు, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రం, తూర్పుసరిహద్దులో ఎరిట్రియా, ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో కెన్యా, ఉగాండా, నైఋతి సరిహద్దులో కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, పశ్చిమసరిహద్దులో చాద్, వాయవ్యసరిహద్దులో లిబియా లు, దక్షిణసరిహద్దులో దక్షిణ సూడాన్ ఉన్నాయి.
హెరాకిల్స్ లిబియా ఎడారి మీదుగా యురిథియా వెళ్తున్నప్పుడు హీలియోస్ అను సూర్య భగవానుడి వద్ద నుండి బంగారు కప్పుని పొంది దాని సహాయంతో యురిథియా చేరతాడు.
పొరుగు దేశమయిన లిబియా, చాద్ అంతర్యుద్ధములో వేలు పెట్టటానికి అవకాశం దొరికినది.
Synonyms:
Arab League, Tarabulus Al-Gharb, OPEC, capital of Libya, Organization of Petroleum-Exporting Countries, Libyan Desert, Socialist People"s Libyan Arab Jamahiriya, Libyan, Africa, Tripoli, Benghazi,