insistent Meaning in Telugu ( insistent తెలుగు అంటే)
పట్టుబట్టడం, పట్టుదల
Adjective:
పట్టుదల,
People Also Search:
insistentlyinsisting
insists
insite
insnare
insnaring
insobrieties
insobriety
insociable
insofar
insolate
insolated
insolates
insolating
insolation
insistent తెలుగు అర్థానికి ఉదాహరణ:
(AS 333) మహవీరుడు ఎటువంటి కదలికలు లేకుండా కొన్ని భంగిమల్లో ధ్యానం (పట్టుదలతో) చేశాడు; అతను ఎగువన, దిగువన, ప్రక్క దిశల్లో (అంశాలు) మానసిక ఏకాగ్రతపై ధ్యానం చేశాడు, కోరికల నుండి విముక్తి పొందాడు.
ఖైదు నుండి తప్పించుకున్న ఖాన్‌ను ఎలాగైనా పట్టుకుని అంతం చేయాలన్న పట్టుదలతో బ్రిటీషు సైన్యాలు-నిజాం సేనలు నిఘాను తీవ్రతరం చేశాయి.
కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడచినా, 8వ రోజుకు 20 మైళ్ళలోనున్న కోపర్గాము చేరాడు! అక్కడ ప్రథమంగా శిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతనిని తోడుగా తీసుకెళ్ళారు.
ఆ రకంగా తన కృషి, పట్టుదలతో ఆయన అంచెలంచెలుగా పైకి వచ్చి, నేడు వింగ్ కమాండరుగా పనిచేస్తున్నారు.
ఆయన రాజకీయ జీవితం యావత్తు అనారోగ్యంతో బాధ పడినప్పటిక్, మొక్కవోని దీక్ష, పట్టుదలతో బ్రిటిష్ వారి పై పోరాడారు.
అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి, పట్టుదలతో పలు జానపద కథలను సేకరించాడు.
మార్కు పాట! తాననుకున్న ఎఫెక్టు వచ్చేవరకూ ఆయన అంత పట్టుదలగా పని చేయిస్తారు కాబట్టే ఆయన సినిమాలకు పనిచేసిన వారెవరూ తాము "చేశామని" చెప్పుకోరు.
వీరికి పట్టుదల అధికం.
ప్రతి భావాన్ని అంశాన్నీ అరచేతిలో రాయడం, దానిని గ్రహించే "ఆకళింపు శక్తి"ని పెంచుకున్న కెల్లర్ పట్టుదలగా నేర్చుకోవడంతో అనతి కాలంలోనే బ్రెయిలీ లిపిలో అనాటికి ఉన్న పుస్తకాలన్నీ జీర్ణించుకున్నారు.
పట్టుదల కృతనిశ్చయంతో ఈ రంగంలో ప్రవేశించిన తరువాత టి సెల్ క్లోనింగ్ తయారుచేడంలో ఎదురైన సమస్యలకు నిరాశకు లోనైంది.
చిన్నచిన్నవేషాలు వేస్తున్న రోజుల్లో కొంతమంది నిరుత్సాహపరిచినా పట్టుదలతో కష్టపడి పైకొచ్చారు.
అయితే ఎంతటి పాండిత్యమూ, పట్టుదలా ఉన్నా తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి సరిదిద్దుకోవడానికీ, ఎదుటివారి సూచనలను గౌరవించడానికీ ఆయన సిద్ధంగా ఉండేవాడు.
పట్టుదల సందర్భాలలో మృగరాజు ధైర్యం, నక్కజిత్తులను కూడా అవల గాజుల సత్యనారాయణ తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్షను రచించారు .
insistent's Usage Examples:
The Thane of Cawdor's execution takes place on-screen accompanied by insistent drumbeats.
In each of his numerous collections of studies, embracing every degree of difficulty, he has insistently given to every piece, easy or difficult, brief or extended, a character of salient melody.
William McKeen, author of Rock and roll is here to stay, said that the melody of Dress You Up was insistently chugging.
However, he was insistent that no sandalwood had been sold to them, as he had declared a tabu on the sale of sandalwood among his subordinates.
The Sikh militants, however, dissociated, insistently inculpating the Government-affiliated Black Cats.
He was truculently insistent that he was not part of any return to figuration, but rather had found his own way as a post-abstract representational artist.
Earlier scripts had the character insistent on keeping hold of the babies, with the writers later deciding it would.
At the same time, he cautions that "both text and music are insistent, unrelaxed, and reject passive acceptance", placing unusually high demands on the.
Professional wrestler Bret Hart guest starred in the episode as himself, and he was very insistent that he be shown wearing his pink wrestling outfit.
intimacy of Zoot Allures as an insistent peaceful motif with conventional evocation.
With time running out, Tucker is insistent the group departs, while the scientists downplay the level of the threat, but finally assent.
for the Illustrated London News wrote, "it insistently vulgarises and cheapens a theme from Brahms"s Third Symphony".
Synonyms:
repetitive, continual,
Antonyms:
slow, undemanding, sporadic,